రోహిత్ గురునాథ్ శర్మ ,  తన పేదరికం కారణం గా , చిన్నప్పుడే తల్లీ తండ్రులకు దూరమై , తన తాత గారి దగ్గర పెరిగి , యీ రోజు భారతమాత  కీర్తి పతాకాన్ని  ,ప్రపంచ నలుమూలల ఎగుర వేస్తున్న ,భరత మాత ముద్దుబిడ్డ.

 

తల్లి గారు పూర్ణిమ శర్మ  మన తెలుగింటి ఆడపడుచు . ఆమె స్వస్థలం విశాఖపట్నం ..

 

తండ్రి పేరు గురునాధ్ శర్మ , ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కి చెందిన వ్యక్తి . 

 

ఒక transport సంస్థ కి చెందిన గోడౌన్ లో పని చేస్తూ   కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తి ... తన కుటుంబ దయనీయమైన పరిస్థితులకు చలించిన బంధువులు చేయూతను అందించారు .

 

ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్ .... ఒక వ్యక్తి ఆర్ధిక విలువ పరంగా ,ఉన్నతుడైన అవ్వకపోయిన పర్లేదు ,  

వ్యక్తిత్వ విలువలతో ఉన్నతుడై ఉంటే , యీ రోజు కాకపోయినా ,ఏదొక రోజు , అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతాడు . అందుకు ఉదాహరణ , రోహిత్ శర్మ , తల్లి తండ్రులు .

 

రోహిత్ శర్మ  తల్లీ తండ్రులకు  , అభినందనలు ..

 

ఇలాంటి తల్లితండ్రులను కన్న భారతమాత మీకు మా పాదాభివందనం.

మరింత సమాచారం తెలుసుకోండి: