Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 4:40 pm IST

Menu &Sections

Search

కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !

కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ క్షణం క్షణం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికి సూపర్ ఓవర్ వరకు దారి తీసింది. మ్యాచ్ లో స్కోర్స్ లెవల్ అయ్యాయి, విజేత ఎవరో తేల్చడానికి పెట్టిన సూపర్ ఓవర్ లోనూ ఇరు జట్ల స్కోర్స్ లెవల్ అయ్యాయి. ఇలా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడ్డాయి. రెండు జట్ల స్కోర్లూ సమం అయినప్పటికీ విజేత మాత్రం ఇంగ్లండ్!


ఇరు జట్ల స్కోర్లూ సమం అయినప్పుడు ఇద్దరినీ విజేతగా ప్రకటించాల్సింది. అయితే మ్యాచ్ లో ఎక్కువ ఫోర్లు కొట్టిన జట్టు విజేత అవుతుందనే  ఐసీసీ నిబంధనల ప్రకారం  ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది! క్రికెట్ ను కనుగొన్నది బ్రిటీషర్లే అనే పేరుంది. ప్రపంచకప్ జరగబట్టి దశాబ్దాలు  అవుతున్నా ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ఆ ట్రోఫీ నెగ్గలేదు అనే లోటు కూడా ఉంది. ఈ విషయంలో  ఇతర దేశాల క్రికెటర్లు కూడా ఇంగ్లండ్ ను ఏడిపిస్తూ ఉంటారు. ఈ పరిణామాల్లో ఎట్టకేలకూ ఇంగ్లండ్ తొలి సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఇప్పటికే పలు మార్లు ఫైనల్ వరకూ వెళ్లి ఓడిన ఆ జట్టు ఈ సారి విజేతగా నిలిచింది.


ఇక వరసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ వరకూ వెళ్లి న్యూజిలాండ్ ఓటమి పాలైంది. క్రితం సారి ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ లో కూడా  కివీస్ ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే. ఈ సారి కివీస్ గెలిచినంత పని చేసింది. అయితే కేవలం సాంకేతికమైన రీజన్లతో ఇంగ్లండ్ ప్రపంచ విజేతగా నిలిచింది. కీలకమైన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడి అభిమానులకు మాత్రం ఫుల్ వినోదాన్ని అందించారు!

world-cup-2019-final
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !