Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:16 am IST

Menu &Sections

Search

ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !

ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

న్యూజ్ ల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఎంత చెప్పినా తక్కవని చెప్పాల్సిందే. ఫైనల్ తమ జట్టు ఓడిపోతున్న సమయంలో కూడా ఎంతో నవ్వుతు కనిపించాడు. మ్యాచ్ మొదలవడానికి ముందే న్యూజిలాండ్ గెలవాలనే మెజారిటీ భారత అభిమానులు కోరుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.అందుక్కారణం.. జెంటిల్మన్ గేమ్‌లో ఏ వివాదాలకు తావు ఇవ్వకుండా జెంటిల్మెన్స్‌లా ప్రవర్తిస్తూ.. జెంటిల్మన్స్‌లా ఆడే న్యూజిలాండ్ ఆటగాళ్లే.


ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఏ స్థితిలోనూ ఉద్వేగానికి గురి కాకుండా.. ప్రత్యర్థులెవ్వరినీ పల్లెత్తు మాట అనకుండా.. ఏ వివాదానికీ తావివ్వకుండా.. తన పని తాను చేసుకుపోతుంటాడు విలియమ్సన్. ఇక అతడి బ్యాటింగ్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఐతే అతడిని మించిన బ్యాటింగ్ వీరులుండొచ్చు కానీ.. వ్యక్తిత్వంలో మాత్రం కేన్‌కు సాటి వచ్చే వాళ్లు మరొకరు కనిపించరు.


నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ప్రపంచకప్ ఫైనల్లో అతడి సంయమనం చూసి ఎవ్వరైనా షాకయ్యే ఉంటారు. మ్యాచ్ చూస్తున్న వాళ్లు టెన్షన్ తట్టుకోలేక కిందా మీద అయిపోతుంటే.. అతను మాత్రం ప్రతి సందర్భంలోనూ ప్రశాంతంగానే కనిపించాడు.స్టోక్స్ క్యాచ్ పట్టిన బౌల్ట్ బౌండరీ లైన్‌ను తాకినప్పుడు.. గప్తిల్ త్రో వేసిన బంతి స్టోక్స్ బ్యాట్ తాకి ఓవర్ త్రో ఫోర్ వెళ్లినపుడు.. మ్యాచ్ ఒకటికి రెండుసార్లు టై అయినపుడు.. ఇలా ఏ సందర్భంలో అయినా విలియమ్సన్ ప్రశాంతంగానే ఉన్నాడు.  

kane-williamson
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !
అన్న కాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ !
జగన్ చారిత్రాత్మక పధకం .. ఈ రోజు నుంచే !