Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 6:59 am IST

Menu &Sections

Search

భారత్ కు కొత్త కోచ్ ?

భారత్ కు కొత్త కోచ్ ?
భారత్ కు కొత్త కోచ్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి జట్టులో ఉన్న లోపాలను తెలియజేసింది. అయితే దాని ప్రభావం ఇప్పుడు టీమిండియా కోచ్ రవి శాస్త్రి మీద పడింది. టీమిండియా కోచ్ ను ఇప్పుడు ప్రత్యేకంగా నిందించేదీ లేదు, ప్రత్యేకంగా ప్రశంసించేదీ లేదు! అన్నట్టుగా సాగుతూ ఉంది వ్యవహారం. కోచ్ గా రెండేళ్లకు పై నుంచినే జట్టుతో ఉన్న రవిశాస్త్రి విషయంలో విమర్శలూ పెద్దగా లేవు, అలాగని ప్రశంసలూ లేవు.


గతంతో పోలిస్తే కోచ్ పాత్రే తగ్గిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే జట్టులో ఉన్న లోపాలను మాత్రం రవిశాస్త్రి సరి చేయలేకపోయాడని స్పష్టం అయ్యింది. నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ లోటు వల్లనే సెమిస్ లో ఓడిపోయినట్టుగా రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి ఇన్నాళ్లు కోచ్ గా ఉండి సాధించింది ఏమిటి? అనే ప్రశ్నకు ఆయనే అవకాశం ఇచ్చాడు. ఇక రవిశాస్త్రిని ఒక తాగుబోతుగా చూస్తున్నారు ఫ్యాన్స్. దానికి ఆయనే అవకాశం ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమైన వ్యవహారం. అయితే జాతీయ జట్టు కోచ్ గా ఉన్న వ్యక్తి అలాంటి అవకాశం ఇవ్వడం మాత్రం సమర్థనీయం కాదు. 


మరోవైపు కోచ్ జాబ్ కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది బీసీసీఐ. అత్యంత భారీ వేతనం ఉన్న జాబ్ అది. ఎనిమిది కోట్ల రూపాయలకు పైస్థాయి వార్షిక వేతనం అందుకుంటున్నాడు రవిశాస్త్రి. పెద్దగా పొడిచేందుకు బాధ్యతలూ లేవు! కేవలం కెప్టెన్ కు జీ హుజూర్ అంటూ ఉంటే చాలు. అయితే ఇప్పుడు రవిశాస్త్రి కోచ్ గా కొనసాగడానికి కారణమైన కొహ్లీకే కెప్టెన్సీ ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొహ్లీని కనీసం వన్డేల వరకూ అయినా తప్పేంచేసి రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే వాదన బలంగా వినిపిస్తూ ఉంది. అదే జరిగే పక్షంలో కోచ్ మార్పు కూడా ఖరారు అయినట్టే!

ravi-sashtri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్‌సి‌బి కొత్త కోచ్ గా సైమన్ కటిచ్ ..  ఈ సారైనా రాత మారేనా...?
జగన్ ను ఢీ కొట్టలేము .. కేసీఆర్ ను అయితే ఓకే !
కోడెల తప్పు చేస్తే శిక్షించండి .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
అరే బాబు గారు ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పడం లేదు !
కోడెల పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు .. పెద్ద గజదొంగల కుటుంబం !
ఇంత దరిద్రమైన కక్కుర్తి కోడెలకు మాత్రమే సాధ్యం !
కర్ణాటకలో తప్పంతా అబ్బా కొడుకులిదే అంటా !
కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే ?
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !