Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 12:24 am IST

Menu &Sections

Search

తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !

తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాకిస్థాన్ ఒకప్పటి స్టార్ అల్ రౌండర్ అబ్దుల్ రజాక్ తనకు అక్రమ సంభందాలు ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు బోలెడంత మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని అతడు చెప్పుకొచ్చాడు.  అది కూడా తనకు పెళ్లైన కొత్తలోనే పలువురు మహిళలతో సంబంధాలు ఉండేవని అతడు  వివరించాడు. ఒక పాకిస్తాన్ టీవీ చానల్ లో తన రాసలీలల గురించి అతడు చెప్పుకొచ్చాడు.


వివాహం చేసుకున్నాకా పలువురు మహిళలతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసినా తనకు తప్పుగా ఏమీ అనిపించలేదని రజాక్ చెప్పుకొచ్చాడు.ఈ వ్యాఖ్యలపై  పాక్  క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. రజాక్ ను ఇన్నాళ్లూ తాము ఒక ఆటగాడిగా గౌరవించినట్టుగా.. ఇక నుంచి ఆ గౌరవం ఉండదన్నట్టుగా వారు చెబుతున్నారు.


ఇటీవలి కాలంలో రజాక్ కు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది. ప్రపంచకప్ సందర్భంగా పలుసార్లు వివాదాస్పదంగా మాట్లాడాడు.భారత బౌలర్ షమీ గురించి ప్రస్తావిస్తూ.. అతడు  ముస్లిం కావడం తనకు ఆనందంగా ఉందని రజాక్ చెప్పుకొచ్చాడు. అతడు బౌలింగ్  బాగా వేస్తున్నాడు అందులోనూ ముస్లిం కావడం ఆనందమంటూ ఒత్తి చెప్పాడు  రజాక్.


abdul-rajak
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !
జగన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ .. ఎవరినీ వదిలి పెట్టదు !
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?