Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 4:26 pm IST

Menu &Sections

Search

మానిసిక ఒత్తిడిని భరించలేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్న పృథ్వీ షా

మానిసిక ఒత్తిడిని  భరించలేకపోవడంతో  సంచలన నిర్ణయం తీసుకున్న  పృథ్వీ షా
మానిసిక ఒత్తిడిని భరించలేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్న పృథ్వీ షా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత ఏడాది  నవంబర్ లో వెస్టిండీస్తో జరిగిన  రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తో  అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు  19 ఏళ్ళ యువ క్రికెటర్ పృథ్వీ షా.  ఈ సిరీస్ లో ఓ సెంచరీ తో పాటు హాఫ్ సెంచరీ చేసి  అరంగేట్రాన్నీ ఘనంగా చాటుకున్నాడు.  అదే ఊపులో  ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ కు కూడా ఎంపికైయ్యాడు.  అయితే  ప్రాక్టీస్ మ్యాచ్ లో గాయపడడంతో సిరీస్ నుండి వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత ఇండియా వచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి లో జరిగిన ముస్తాక్ అలీ  టీ 20 లీగ్ లో పాల్గొన్నాడు పృథ్వీ.  ఈ  టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పృథ్వీ విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది.   


దాంతో   బీసీసీఐ  అతని  ఫై 8నెలల నిషేధం విధిస్తూ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది.   తనకు తెలువకుండా పృథ్వీ షా   దగ్గు సిరప్ లో వుండే  నిషేదిత  పదార్థాన్ని వాడడంతో  డోప్ టెస్ట్ లో  దొరికిపోయాడు. ఇక ఈ సస్పెన్షన్  వల్ల   పృథ్వీ షా ఎనిమిది నెలల పాటు ఏ రకమైన క్రికెట్‌ఆడడానికి వీల్లేదు.దాంతో పృథ్వీ షా  ప్రస్తుతం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైతున్నాడట. ఈ నేపథ్యంలో అతనో నిర్ణయం కూడా తీసుకున్నాడట. ఇక్కడేవుంటే ఒత్తిడి తట్టుకోలేనేమోనని తన సొంత ఖర్చులతో ఇంగ్లాడ్  కు వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. కొన్ని నెలలు అక్కడే ఉండి మళ్ళీ నార్మల్ అయ్యాక  పృథ్వీ ఇండియా తిరిగిరానున్నాడు. 
pruthvi-shaw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెహ్వాగ్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోహిత్
రజినీ కోసం ముగ్గురు హీరోయిన్లు ..
రాజు గారి గది 3  రెండో రోజు కూడా...
రాంచి టెస్ట్ సెంచరీతో మూడు రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ
మూడో టెస్ట్ లో తొలిరోజు అదరగొట్టిన రోహిత్ , రహానే
కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో ప్రముఖ యాంకర్
రాజు గారి గది 3 మొదటి రోజు  కలెక్షన్ల వివరాలు :
మొదటి రోజు సత్తాచాటిన రాజుగారి గది 3
టీమిండియా టెస్ట్ జట్టులో బీహార్ బౌలర్
అల..నాపేరు సూర్య  రికార్డు బద్దలు కొట్టింది
ఆ పేర్లను అలా రజినీకాంత్ కు పెట్టాడు
రవిశాస్త్రి గురించి అడిగితే ... గంగూలీ షాకింగ్ రిప్లై ఇచ్చాడు
125కోట్ల బడ్జెట్ అనుకుంటే .. 180కోట్లు చేసిన దర్శకుడు
స్పెషల్ స్టోరీ :  పానీపూరి అమ్మేదగ్గర్నుండి  ప్రపంచ రికార్డు సృష్టించేదాకా ఎదిగిన క్రికెటర్
గ్యాంగ్ లీడర్ చూడని వారు చూసేయచ్చు  ఇలా ..
నాకు కోపం వస్తుంది -ధోని
నితిన్ కూడా తప్పుకున్నాడు ?
మహేష్ బాబు కు షాక్  ఇచ్చిన సమంత
అల.. వైకుంఠపురములో..సెకండ్ సాంగ్ ఆరోజే విడుదలకానుంది
సౌతాఫ్రికా టీమ్ పై సెటైర్ వేసిన  హర్భజన్ సింగ్
కృష్ణవంశీ కొత్త సినిమాకు  ఆసక్తికర టైటిల్
రాజుగారి గది 3కి షాకింగ్ రన్ టైం
ప్రమోషన్స్  హడావిడి లేకుండా ... సైలెంట్ గా 100కోట్ల క్లబ్ లో చేరింది ఆ చిత్రం
ఆ రీమేక్ పై కన్నేసిన  నాగార్జున
క్రికెటర్ ను వ్యాన్ డ్రైవర్ గా మార్చిన పీసీబీ
బాలయ్య కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసిన  ప్రముఖ ఛానెల్
మొదటిసారి అలాంటి పాత్రలో సమంత
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.