Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:24 pm IST

Menu &Sections

Search

వెస్టిండీస్ తో రెండవ వన్డేలో విజయం సాధించిన టీం ఇండియా

వెస్టిండీస్ తో రెండవ వన్డేలో విజయం సాధించిన టీం ఇండియా
వెస్టిండీస్ తో రెండవ వన్డేలో విజయం సాధించిన టీం ఇండియా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచ కప్‌ తర్వాత మొట్టమొదటి క్రికెట్ టూర్ వెస్టిండీస్‌తో ఆడుతున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే  మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండవ వన్డేలో టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శనను కనబర్చింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను నెగ్గిన టీం ఇండియా ప్రస్తుతం వన్డే సిరీస్ ను నెగ్గాలనే తపనతో ఉంది.. ఇక రెండవ వన్డేలో టీం ఇండియా ఆల్‌ రౌండ్‌ ప్రతిభ కనబరిచి అద్భుతమైన ఘన విజయం సాధించింది.


రెండవ వన్డే సమయంలో కూడా వర్షం రావడంతో డక్వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఇండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా ఓపెనర్లు రాణించకున్నా కోహ్లీ మంచి ఆటతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో తన 42వ సెంచరీని కోహ్లీ సాధించి సచిన్ సాధించిన సెంచరీలకు కొద్ది దూరంలోనే ఉన్నాడు. ఈ వన్డేలో పలు రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. ఓపెనర్లు ధావన్‌ మరియు రోహిత్‌ శర్మలు తక్కువ స్కోర్‌కే ఔట్‌ అవ్వడంతో బాధ్యతంతా కెప్టెన్ కోహ్లీపై పడింది. కోహ్లీకి మద్దతుగా శ్రేయాస్‌ నిలబడడంతో అలవోకగా పరుగులు చేయగలిగారు.


కోహ్లీ 125 పరుగులు సాధించగా, శ్రేయాస్‌ 71 పరుగులు చేశాడు. మొత్తం 279 పరుగులు సాధించింది. ఇక విండీస్‌ ఆరంభంలో కాస్త హడావుడి చేసినా భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి బొక్క బోర్లా పడ్డట్లయ్యింది. కెరీర్‌లో 300వ వడ్డే ఆడిన గేల్‌ కేవలం 11 పరుగులు మాత్రమే కొట్టి నిరాశ పర్చాడు. ఈమద్య కాలంలో గేల్‌ బ్యాట్‌ నుండి పరుగులు రావడమే గగనం అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 1-0తో ఇండియా వైపు ఉంది. చివరి వన్డేలో ఇండియా గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది, ఓడితే సిరీస్‌ను పంచుకుంటుంది. వన్డే సిరీస్ తర్వాత వెస్టిండీస్ తో రెందు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 22 న మొదటి టెస్ట్ ఆడబోతుంది.



cricket
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలయ్య సినిమాలో వేడి పుట్టించనున్న సోనాల్ చౌహాన్
మొదటిసారిగా యాడ్ లో కనిపించిన నాని
ఛోటా హీరోపై కత్తి దూసిన కత్తి మహేష్
పూరి జగన్నాథ్ విజయ్ తో చేసే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ లో నాగార్జున చేసిన పొరపాట్లు చేసాడా?
రాహుల్ ని  చీవాట్లు పెట్టిన నాగార్జున
బాలీవుడ్ సినిమా తమిళంలోకి
రాహుల్, పునర్నవిలు అందుకే అలా చేస్తున్నారా?
బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఈ వారం టఫ్ కాంపిటీషన్
ఎవరు చిత్రానికి రాఘవేంద్రుడి ప్రశంసలు
మా ఇంట్లో తనే ఎక్కువగా అల్లరి చేస్తుంది..... నాగార్జున
వితికా, పునర్నవి ల మధ్య స్నేహం చెడిపోనుందా?
శ్రీముఖి టార్గెట్ రాహుల్ ఎలిమినేట్ కావడమేనా?
మహేష్ సినిమాలొ కడుపుబ్బా నవ్వించనున్న బండ్ల గణేష్
సైరా తర్వాత సినిమాలు మానేసినా ఫర్వాలేదు
మహా సముద్రలోకి రాశీ ఖన్నా
ఆ "కిస్" నాకు గుణపాఠం
రవితేజ సినిమాని శర్వానంద్ చేసాడా?
పునర్నవి శ్రీముఖి టార్గెట్ చేస్తుందా?
బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లని సీరియస్ గా తీసుకోవట్లేదా?
శ్రీముఖి తప్పు మీద తప్పు చేస్తుందా?
ఆలీ చేసిన సాయం గురించి చెప్పిన పూరి జగన్నాథ్
ఆ బయోపిక్ లో నటించకపోవడానికి కారణం చెప్పిన సాహో హీరోయిన్
శ్రీముఖి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుందా?
నిఖిల్ ఆ సినిమాలను వదిలేసాడా?
రాహుల్ పునర్నవి ల మధ్య జరిగేదంతా నిజమేనా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.