Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 3:33 pm IST

Menu &Sections

Search

ఫోర్బ్స్ లో నిలిచిన పీవీ సింధు..

ఫోర్బ్స్ లో నిలిచిన  పీవీ సింధు..
ఫోర్బ్స్ లో నిలిచిన పీవీ సింధు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తన ఆటతో భారతదేశాన్ని శిఖరాగ్రాలకు తీసుకెళ్ళిన తెలుగు తేజం ఏస్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనత సాధించింది. ఆటతోపాటు ఆర్జనలోనూ దూసుకెళ్తున్న ఈ తెలుగమ్మాయి ఫోర్స్ 2019 మహిళా అథ్లెట్ల జాబితాలో భారత్ నుంచి అగ్ర స్థానంలో నిలిచింది. ఓవరాల్ గా పదమూడవ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఓ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి పదిహేను మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది.


ఆ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాలా ముప్పై తొమ్మిది కోట్ల పారితోషికం అందుకుంటోంది. సింధు మినహా భారత్ నుంచి మరే క్రీడాకారిణికీ ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించలేదు. ఓవరాల్ గా టెన్నిస్ స్టార్ సెలీనా విలియమ్స్ రెండు వందల ఏడు కోట్లతో అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్ లలో అగ్ర స్థానంలో నిలిచింది. జపాన్ టెన్నిస్ కెరటం నవోమి ఒసాకా రెండో స్థానంలో నిలవగా, జర్మనీ టెన్నిస్ తార ఎంజలీన కెర్బర్ కు మూడో స్థానం దక్కింది.



సింధు ఇప్పటికీ భారత్ లో అత్యధిక మార్కెట్ కలిగిన మహిళా అథ్లెట్ గత సీజన్ చివర్లో ఆమె వరల్డ్ టూర్ ఫైనల్స్ తో ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్ గా రికార్డు సృష్టించింది అని ఫోర్బ్స్ తెలిపింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు సదరు అథ్లెట్ల టోర్నీ ప్రైజ్ మనీ ఎండార్స్ మెంట్ ల ద్వారా లభించిన మొత్తం ఆదాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్టు ఫోర్బ్స్ ప్రకటించింది.


ఏడాదిలో సింధుకు టోర్నీల ప్రైజ్ మనీ ద్వారా లభించిన మొత్తం కంటే ఎండార్స్ మెంట్ ల రూపంలో వచ్చిందే ఎక్కువ కావడం విశేషం. ప్రైజ్ మనీ కింద 3.50 కోట్లు అందుకున్న సింధు ఎండార్స్ మెంట్ ల నుంచి ఏకంగా 35.50 కోట్లు ఆర్జించింది.


pv-sindhu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సిట్ అధికారులకు ఆయుధంగా మారిన శ్రీనివాసరెడ్డి అనుమానస్పద మృతి..!
మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ నేతలకు సూచనలు.!
తీవ్రస్థాయికి చేరిన ఇద్దరు నేతల మధ్య వార్..!
చింతమనేని బాటలోనే కూన రవి కూడా అజ్ఞాతం వీడతారా..?
హరీశ్ రావు కు ఆర్థికశాఖ ముళ్లకిరీటం అవుతుందా లేక బంగారు కిరీటం అవుతుందా..?
మహేష్ బాబు చిత్రంలో ఐటెం సాంగ్ హీరోయిన్ ఆమేనట..!
సంచలనం సృష్టించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు...
కశ్మీర్ పై పాకిస్థాన్ దుష్ప్రచారం...
చంద్రబాబు వల్లే గ్రామాల్లో కక్షలు ఏర్పడ్డాయి: అంబటి రాంబాబు
ప్రపంచంలోనే విచిత్రమైన, వింతైన ఆ రెండు విషయాల గురించి మీకు తెలుసా..?
తెలుగుదేశం పరిపాలనలో ఏ అక్రమాలు జరగలేదా : ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
చంద్రబాబు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నాలను తిప్పి కొడతాం: మల్లాది విష్ణు
ఆత్మకూరు అటెన్షన్ లో టిడిపికి పట్టుకున్న కొత్త టెన్షన్..!
చింతమనేని ప్రభాకర్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.