న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి. లీ తహూహూ అదే జట్టులో సీనియర్‌ బౌలర్‌. మనసులు కలిశాయి. ఆచారాలను వదిలేసారు . అందర్నీ ఎదిరించారు. ప్రపంచంలోనే పెళ్లి చేసుకున్న తొలి మహిళల క్రికెట్‌ జంటగా అందరిని విస్మయ పరిచారు . తాజాగా ఈ దంపతులు ఓ తీపి కబురు చెప్పారు. ఏంటో తెలుసా? చెప్పుతే అందరు షాక్ అవుతారు ´´లీ తహూహూ ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది´´.
'లీ, నేను ఈ విషయం మీకు  చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. కొత్త ఏడాదిలో మా జీవితాల్లోకి తొలి చిన్నారి రాబోతోంది. మా జీవితాల్లో ఇదొక ప్రత్యేక క్షణం . ఈ కొత్త అధ్యాయం కోసం మేం ఆతురతతో వునం ' అని అమీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది .

బేబీ శాటర్ హుహు' 2020 జనవరిలో రాబోతోందని ఓ చిత్రాన్ని ఉంచింది.  అయితే ఏ పద్ధతుల ద్వారా వీరు బిడ్డకు జన్మనిస్తున్నారో వెల్లడించలేదు. ఈ వార్త వినవాలందరు విస్మయ పోతున్నారు. ప్రస్తుతం లీ  సెలవు తీసుకున్నప్పటికీ జట్టుకు మార్గనిర్దేశకురాలిగా కొనసాగుతానని అని  వెల్లడించింది. 2021 ప్రపంచకప్‌ నాటికి తిరిగి జట్టులో చేరుతానని హామీ ఇచ్చింది. కివీస్‌ బోర్డు కొత్త విధానం ప్రకారం 2019-20 కాలానికి ఆమెకు కాంట్రాక్టుకు ఇస్తున్నారు.

ఆట నుంచి విరామం తీసుకోవాడానికి న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఎంతో మద్దతు ఇస్తున్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిన అని వేలాడించింది . ఒక మార్గనిర్దేశకురాలిగా జట్టుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను' అని అమీ ఇచ్చింది . 32 ఏళ్ల ఆమె గతేడాది జట్టుకి సారథ్యం అందుకుంది. ఇప్పటి వరకు 119 వన్డేలు, 99 టీ20లు ఆడింది. వన్డేల్లో వెంటవెంటనే నాలుగు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 28 ఏళ్ల తహూహూ 116 మ్యాచుల్లో 114 వికెట్లు పడగొట్టింది.. ప్రస్తుతం ఇది వినవాలందరు ఇది ఎలా సాధ్యం అని ఆవాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: