Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 4:13 am IST

Menu &Sections

Search

రిటైర్ మెంట్ ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చిన మిథాలీ రాజ్

రిటైర్ మెంట్ ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చిన మిథాలీ రాజ్
రిటైర్ మెంట్ ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చిన మిథాలీ రాజ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహిళా క్రికెట్ కు  వన్నె తెచ్చిన గొప్ప మహిళా క్రికెటర్ ఆమె.  కేవలం పురుషుల క్రికెట్ ఆట మాత్రమే ఉన్న సొంతమైన క్రికెట్ అభిమానులని ...వాళ్ళకంటే మేము ఎక్కడ తక్కువ కాము అంటూ నిరూపించిన మహిళా క్రికెట్ క్యాప్టెన్ ఆమె . ఒక్క సారి సారి బ్యాట్ జుళిపిస్తే  మహిళలు కూడా పరుగుల వరద పారించగలరు అని నిరూపించింది .ఆమెనే మిథాలీ రాజ్ .
మహిళా క్రికెట్ కొత్త గుర్తింపు  తెచ్చిన డైనమిక్ మహిళా క్రికెటర్ ..బ్యాట్ తో పరుగుల వరద పారించి దేశం చూపు మొత్తం మహిళా క్రికెట్ వైపు వచ్చేలా  చేసింది మిథాలీ . తన ఆట తో అర్జున అవార్డును దక్కించుకుంది .  తాజాగా మిథాలీ రాజ్ టి 20  క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది .2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ  టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నానని తెలిపింది .


 టి 20 ఫార్మాట్ లో 89  మ్యాచులాడిన మిథాలీ మొత్తం 2364   పరుగులు సాధించింది .భారత్ నుండి అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా టాప్ ప్లేస్ లో ఉంది మిథాలీ . 2006  నుండి పొట్టి క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించగా ...మొత్తం 32  మ్యాచ్ లకి క్యాప్టెన్ గా వ్యవహరించింది . కాగా ఇందులో 2012  , 2014  ,2016  వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా ఉన్నాయి .
2021 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని...ప్రపంచకప్ పై పూర్తిగా ద్రుష్టి పెట్టేందుకు  టి 20  ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది . అత్యుత్తమంగా పోరాడి భారత్ కి వరల్డ్ కప్ అందించాలనేది  తన లక్ష్యం  అని పేర్కొంది .. నన్ను నిరంతరం ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టుకు అభినందనలు' అంటూ  అని మిథాలీ భావోద్వేగంతోప్రకటించింది 



mithaali-raaj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజుగారి గది3 కథ వింటుంటే చాలా సార్లు భయపడ్డాను... ఇక సినిమా చూసే ప్రేక్షకులు..?
మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామంటూ కోట్లు కాజేశారు... తర్వాత బాధితులు ఏం చేసారో తెలుసా.?
చిరంజీవి, కొరటాల శివ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
తనను ఒక్క సెకండ్ కూడా టీవీలో చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్
మెగా బ్రదర్ నాగబాబు కోరిక ఈసారైనా తీరనుందా.?
నటుడు బ్రహ్మాజీ ప్రేమకథ అద్భుతం... వైరల్ అవుతున్న లవ్ స్టోరీ
కేసిఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు
వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు ... లక్షన్నర ఈ చలాన్లు మాఫీ
భార్యను ముద్దాడుతుంటే నోట్లో నాలుక ఇరుక్కుపోవడంతో... భార్య నాలుక కత్తరించిన భర్త
జగన్ మీరు అలా చేయకండి... ఏపీ సీఎం కి సలహా ఇచ్చిన తెలంగాణ ఎంపీ
హైకోర్టు లో ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురు...
పుట్టిన రోజు సందర్బంగా కీలక నిర్ణయం ప్రకటించి... నిజమైన హీరోగా మారిన సాయిధరమ్ తేజ్
ఓ వైపు బీజేపీ వ్యూహాలు... మరో వైపు కాంగ్రెస్ హామీలు... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రయత్నాలు
రానా అనారోగ్యం పై అసలు నిజం బయటపెట్టిన సురేష్ బాబు... రానాకు చిన్నప్పుడే.?
పాదయాత్రలో రైతుల ఆవేదన చూసాను... ఇప్పుడు రైతులను దేవుడు నిండుమనుసుతో ఆశీర్వదించాడు : జగన్
జయలలిత జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా...ఆమె చిన్నప్పుడే.?
ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నది టిఆర్ఎస్ నేతలే... తెరాస ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దర్శకుడు క్రిష్ తో పవన్ కళ్యాణ్ సినిమా..?
25 వేల హోంగార్డ్ లను తొలగించిన ప్రభుత్వం... కారణం అదేనట.?
100 రూ. ఎక్కువడిగిందని సెక్స్ వర్కర్ కడుపులో కత్తితో పొడిచి ఆ తర్వాత..?
విద్యాసంస్థల బంద్ పై హైకోర్టు లో పిటిషన్... ప్రభుత్వ నిర్ణయం పై ఆగ్రహం
సమంతను చూసి నయనతార కూడా దానికి సై అనేసింది.?
రైతు భరోసా పథకంలో ఏపీ ప్రభుత్వం ఎవరికీ ఎలా చెల్లించబోతుందంటే.?
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మరో సారి ఉద్యోగాల భర్తీకి సిద్దమైన ప్రభుత్వం
బాలకృష్ణ కాదన్న సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఏంట్రీ కన్ఫార్మ్... ఇక అభిమానుల కోరిక తీరినట్టే
ఒక్క పాయింట్ తేడాతో రెండవ ర్యాంకులో విరాట్ కోహ్లీ...
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
బ్లేడుతో కోసుకుని ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య యత్నం...
అవన్నీ పుకార్లు మాత్రమే... సీఎం కేసీఆర్ ఆఫీస్ క్లారిటీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అలా చెయ్యటం సరికాదన్న చంద్రబాబు...
చిరంజీవి ఆ తర్వాత ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలోనట..?
ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో నిఖిల్ కి కూడా ఆ కష్టాలు తప్పలేదట.?
18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు... ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు
సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్...
ఏపీ రైతులకి శుభవార్త... రైతుభరోసాని భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం
రణరంగమైన ఓయూ... ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థుల ధర్నా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.