Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 5:35 pm IST

Menu &Sections

Search

దేవకీ నందన మరొక కోనేరు హంపి అవ్వబోతుందా

దేవకీ నందన మరొక కోనేరు హంపి అవ్వబోతుందా
దేవకీ నందన మరొక కోనేరు హంపి అవ్వబోతుందా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చదరంగం ఆటలో వందల్లోనే ట్రోఫీలు సాధించిన విశాఖ పిల్ల తొమ్మిది సంవత్సరాల దేవకీ నందన. జాతీయ అంతర్జాతీయ చదరంగం పోటీల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్న చిన్నారి దేవకీ నందన. చదరంగం ఆడతానని మారం చేస్తే ఆడపిల్ల కదా వద్దని వారించలేదు ఆ తల్లిదండ్రులు.


చిట్టి తల్లి తనకు నచ్చిన చదరంగం లో రాణించాలని కోరుకున్నారు.అన్న తో కలిపి చందరంగం నేర్పించి ప్రోత్సహించారు.తల్లి తండ్రుల నమ్మకాన్ని వొమ్ము చెయ్యక, ఆటలో ప్రత్యర్థికి ధీటుగా నిలుస్తూ చదరంగం లో చిన్న వయసులోనే తనదయిన ముద్ర వేసి విజయాలు సాధిస్తూ వస్తుంది దేవకీ నందన.


2017 నుండి ఆడడం ప్రారంభించిన నందన ఆనతికాలం లోనే అనేకవిజయాలు సాధించడం విశేషం. రెండు నెలల కాలం లోనే జిల్లా స్థాయి పోటీల్లో అండర్ సెవెన్ పోటీల్లో గెలుపొంది తరువాత విజయ రథమే ఎక్కి వెనుతిరిగి చూడలేదు.


ప్రత్యర్థి వ్యూహాన్ని గమనించి ఎత్తుకు పై ఎత్తు వెయ్యడం లో దిట్ట. ఎదుటి వారు డిఫెన్స్ ఆడితే తన దూకుడును పెంచేస్తుంది. ఎదుటి వారు ఎటాక్ కు దిగితే డిఫెన్సె ఆడి చిత్తు చేయగల సత్తా గలది. జాతీయ స్థాయిలో రజతం గెలుపొందిన నందన వచ్చే ఏడాది గ్రీస్, జార్జియా లలో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు కాక ఆసియ ఛాంపియన్షిప్,వెస్టన్ ఆసియ ఇంకా కామన్వెల్త్ పోటీల్లో కూడా అర్హత సాధించింది. అయితే ప్రపంచ స్థాయి పోటీలో పాల్గొనగల నందన వెసులుబాటుకు స్పాన్సర్ల కోసం చూస్తున్నారు.


ఫోన్లో గేములు, వీడియొ గేములు అంటూ టి వి లకు ఫోనులకు అతుక్కుపోతున్న ఈ తరుణం లో చిన్నపిల్లలకే కాక, చాలామందికి ఈ చిన్ని నందన ఆదర్శమే. ఈ చిట్టి చదరంగానికి అల్ ది బెస్ట్.


Can Devaki become another Koneru Hampi in Chess
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైతు భరోసా పధకాన్ని అమలు చేసిన జగన్...
చర్చల దారిలో?
ఆర్టీసీ వారి కోసం దిగొస్తున్న గవర్నర్..
చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు
కార్తి 'ఖైదీ' సినిమా ట్రైలర్ రిలీజ్
విజయవాడకు భూకంపం ముప్పు... తీవ్రత ఎక్కువే...
కొలువులు కొట్టడంలో దిట్టలు ఓయూ విద్యార్థులు
దోబుచులాడుతున్న వెంకీ మామ....! ఎప్పటికి వస్తోడో..?
ఇస్మార్ట్ భామ కొత్త కారు సూపర్..
చంద్రబాబుని దెబ్బకొట్టేందుకు జగన్ ఈ కొత్త స్కెచ్
జగన్‌తో భేటీ సొంత కుటుంబీకులతో గడిపినట్టుంది అన్న చిరు....మరి పవన్?
చిరుకి బొబ్బిలి వీణ బహుకరణ
చిరంజీవి ఆ ఇబ్బందిని ఎలా ఎదురుకుంటారు...
మహేష్ విట్టా విషయంలో ఎందుకు ఆలా...
సంక్రాంతికి ఏ సినిమా వస్తుందో....
సంక్రాంతికి ఏ సినిమా వస్తుందో....
ప్రేక్షకులని మళ్ళీ మోసం చేయాలి అని చూస్తున్న ఓంకార్ ....???
రాజుగారి గది పది సీక్వెల్స్ ఓంకార్‌ చేస్తాడట!
రాజుగారి గది పది సీక్వెల్స్ ఓంకార్‌ చేస్తాడట!
బలిదానాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావా?
45 నిమిషాలకి 20 కోట్లా .... బాలీవుడ్ హీరో భారీ రెమ్యూనరేషన్
ఆ డైరెక్టర్ పరిస్థితి మర్చిపోయిన వీవీ వినాయక్
దీపం ఉండగానే ఇల్లు చక్కదిదుకుంటున్న కుర్ర హీరో
రాజేంద్ర ప్రసాద్ కి ఒళ్ళు దెగ్గరపెట్టుకోమని వార్నింగ్ ఇచ్చింది
ఏపీలో రైతుల కోసం సరి కొత్త పథకం
వైఎస్ జగన్‌తో చిరంజీవి దంపతుల భేటి..ఆసక్తికర చర్చ
సంక్రాంతి కి సిద్ధం అయిన టాలీవుడ్ పందెంకోళ్లు ..... దీనిపై సూపర్ స్టార్ ఎం అన్నారుఅంటే
జగన్ తీసుకున్న నిర్ణయంతో సొంత పార్టీ నేతల అసంతృప్తి
సంక్రాంతి కి సై అంటున్న టాలీవుడ్ పందెంకోళ్లు .... సూపర్ స్టార్ ఎం అన్నారుఅంటే
బేరాలు ఆడుతున్న బిగ్ బాస్ కంటిస్టెంట్స్....!
బళ్లాలదేవుడుకి జబ్బు చేసిందంట....!
RRR అప్ డేట్ .... జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కి మింగుడుపడటం లేదు
బీజేపీ క్యాబినెట్ కాదు, బాక్సాఫీస్ క్యాబినెట్ అంటున్న నెటిజన్లు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చంద్రబాబునాయుడు, పవన్ స్పందన
ఆ ఒక్క హీరోతో చేస్తే చాలు ఇంకేం వద్దంటున్న రకుల్
జగన్ ని కలవడం లో చిరంజీవి సీక్రెట్ అదేనా ??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.