Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:29 pm IST

Menu &Sections

Search

2012 వరకు నా ప్రత్యర్ధుల కళ్ళల్లో గౌరవం కానీ భయం కానీ నేను చూడలేదు అన్న కోహ్లీ

2012 వరకు నా ప్రత్యర్ధుల కళ్ళల్లో గౌరవం కానీ భయం కానీ నేను చూడలేదు అన్న కోహ్లీ
2012 వరకు నా ప్రత్యర్ధుల కళ్ళల్లో గౌరవం కానీ భయం కానీ నేను చూడలేదు అన్న కోహ్లీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుంది అన్న దానికి కోహ్లీ నిదర్శనం గా నిలిచాడు. క్రికెట్ లో తన గురువు అయిన ధోనీ కూడా మించిన శిష్యుడు గా ఎదిగాడు. ఎంతటి విషమ పరిస్థితి అయినా కూడా తన నిగ్రహాన్ని ఎప్పుడు అలాగే వదిలిపెట్టకుండా ఉండే మనిషిగా ధోనీ పేరు సంపాదించుకుంటే, అసలు భయమే తెలియని వ్యక్తి గా కోహ్లీ అందరికీ పరిచయం.

ఇలా ఉండటం తనకు ఎలా సాధ్యం అని కొంతమంది విలేకరులు ప్రశ్నించగా కోహ్లీ పై విధంగా సమాధానం ఇచ్చాడు నా ప్రతి అడుగు నాపై గౌరవం కారణంగా ఎటువంటి భయం లేకుండా ఆటలు ఆడటం మొదలు పెట్టాడు అని ఆ భయం లేని తనమే ఇప్పుడు వరకు కొనసాగుతూ వచ్చింది అని పేర్కొన్నాడు. అసలు నేను మైదానంలో అడుగుపెడుతుంటే ఎవరి మొహం లో ఎటువంటి మార్పు కనిపించేది కాదు అది నా పైన గౌరవం కొద్దీ కాదు అలాగే నా మీద వాళ్ళకి భయం ఉండేది కాదు అసలు నేను అడుగుతున్నాను అంటే ఎవరు ఎటువంటి సంకోచం భయం ఆందోళన గాని అలాగే ఉత్సాహంగా కనిపించేది కాదు.

దీనిని ఎలాగైనా మార్చాలి అన్న దృఢసంకల్పంతో నేను ఇంకా ఎక్కువగా కృషి చేయడం మొదలుపెట్టాను ఆ కృషి ఫలితంగానే విజయం కనిపిస్తూ వచ్చింది ఆ తర్వాత నుండి ఇక కథ మొత్తం మీ అందరికీ తెలిసిందే అని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని కోహ్లీని చూసి నేర్చుకోవచ్చు.

ఎన్నో వదంతులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి నిగ్రహం కోల్పోకుండా కష్టపడుతూ తన ఆట మీద కాన్సన్ ట్రేషన్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఫిట్నెస్ ని మెయింటేన్ చేసుకుంటూ కోహ్లీ తన కెరియర్ లో ఎటువంటి ఆటుపోట్లను అయినా ఎదుర్కొన్నారు. మనం గౌరవం సంపాదించుకోవాలంటే ఎదుటి వారిని మనం బెదిరించి లేదా బతిమాలు సంపాదించలేదు. మన మీద మనం కృషిచేసి, మన విలువను పెంచుకుంటే గౌరవం అదే వస్తుంది అని కోహ్లీ వివరించాడు.



Never seen fear or respect in the eyes of opponent
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెప్టెంబర్ 21 నుంచి ఆర్‌బీఐలో 'గ్రేడ్-బి' ఆఫీసర్స్ పోస్టులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి : తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అక్కినేని నాగ్ ఎమోషనల్ పోస్ట్
షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ Mi TV రిలీజ్.. యూజర్లకు గుడ్ న్యూస్!
బిగ్ బాస్ సీజన్ త్రీ మొదటిసారి కెప్టెన్ నిల్చిన మహేష్ విట్టా.. గురువుపై శిష్యుడు విజయం
‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభం
‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సేఫ్ గేమ్
రోహిత్ శర్మకి కొత్త బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ సపోర్ట్
ఈరోజే దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్
నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
నరసరావుపేటలో ఉద్రికత్త పరిస్థితి - 144 సెక్షన్ విధింపు
మత్తు ఎక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో షూట్
అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న భారత్
ప్రొ కబడ్డీ లీగ్ లో తీరు మారని తెలుగు టైటాన్స్
బిగ్ బాస్ - 3 లో ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా?
సినిమా తాజా వార్తలు ....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.