దినేష్ కార్తీక్ అంటే క్రికెట్ ఫాన్స్ అందరిలోనూ ఒక మంచి అభిప్రాయం ఉంది క్రికెట్కు సంబంధించిన విషయాల మీద తప్ప ఇతర విషయాల గురించి ఎప్పుడు వార్తల్లోకి ఎక్కిన దాఖలాలు లేవు. కానీ తాజాగా అతను తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సాగాడు.

దినేష్ కార్తీక్ కోల్కత నైట్ రైడర్స్ కు క్యాప్టెన్ కానీ ఈ మ్యాచ్ జరుగుతుండగా నైట్రైడర్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న దినేష్ కార్తీక్ బ్యాగు షర్టు వేసుకుని మ్యాచ్ చూడడం పై అనుమానాలు వ్యక్తం చేస్తూ బిసిసిఐ వార్నింగ్ జారీ చేసింది. టీకేఆర్ నైట్రైడర్స్ టీంకు షారుక్ ఖాన్ కూడా ఒక ఓనర్. 
దీని విషయమై దినేష్ కార్తీక్ బిసిసిఐకి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

 తాను కోచ్ పర్మిషన్ తీసుకుని స్పెయిన్ పర్యటనకు వెళ్లాను అని ఆ జెర్సీ వేసుకోవడానికి కూడా కేవలం ఆ జట్టు సభ్యులు కోరిన అందుకే వేసుకున్నాను అని ఆ జట్టు విజయానికి గాని ఓటమికి కానీ తనకు ఎటువంటి సంబంధం లేదు అని ఇందులో తన ప్రమేయం ఏ మాత్రం లేదు అని విన్నవించుకున్నాడు. బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకోకుండా వెళ్లడం తన తప్పేనని ఒప్పుకున్నాడు.

ఇకపై ఎటువంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వదు అని తనను క్షమించాలని దినేష్ కార్తీక్ బిసిసిఐ ఆయన కోరినట్టు సమాచారం. అసలు ఈ రాద్ధాంతం ఎందుకు జరిగింది అంటే బిసిసిఐ పర్మిషన్ తీసుకోకుండా దినేష్ కార్తీక్ స్పెయిన్ పర్యటనకు వెళ్లి వేరే ఆటగాళ్ల దుస్తులు వేసుకొని చప్పట్లు కొట్టి ప్రోత్సహించాడు. ఇటువంటి చర్యలు మ్యాచ్ఫిక్సింగ్ అనుమానాలు తలెత్తే విధంగా ఉంటాయి కాబట్టి బిసిసిఐ దీనిమీద కఠినంగా చర్యలు తీసుకుంది. 
కానీ క్షమాపణలు చెప్పి వేడుకున్న కారణంగా దీనికి పరిష్కారం లభించింది.

ఐపీఎల్ కారణంగా ఎటువంటి ఎన్నో వివాదాలలో క్రికెట్ క్రీడాకారులు చెప్పుకుంటున్నారు మ్యాచ్ఫిక్సింగ్ పేరున లేదు అంటే డబ్బు అందుకున్న విషయం లో తప్పులు ఉండటం లేనిపోని ఆరోపణలు చేయడం ఇలా ఎన్నో కేసులు వారి వృత్తిని నాశనం చేసుకుంటున్నారు. ఇటువంటి వాటిలో దినేష్ కార్తిక్ కి కూడా చేయకూడదు అని మనందరం ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: