అసలు సరేనా విలియమ్స్ కు ఓటమి అనేది తెలుసా అని ఎంతోమంది ఆశ్చర్యపోయే విధంగా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చింది ఆ తరువాత బ్రేక్ తీసుకొని మల్లి ఆరంగ్రేటం చేసిన కూడా వరుస విజయాలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అటువంటి సరైన విలియమ్స్ పై గ్రాండ్స్లాం లో విజయం సాధించింది బియాంకా. ప్రపంచంలోనే పిన్నవయసులోనే గ్రాండ్స్లామ్ నెగ్గిన వనితగా రికార్డు కూడా అందుకుంది.

వరుస విజయాలతో దూకుడు మీదున్న సరైన విలియమ్స్ పైన ఎవరైనా నెగ్గడం అంటే కత్తి మీద సాము అనే చెప్పాలి విలియమ్స్ బలానికి తట్టుకుని ఒకరు ఆట మీద నిలకడ ఉంచాలి అంటే వారికి ఆట మీద ఎంతో పదును కలిగి ఉండాలి. కెనడాకు చెందిన ఈ క్రీడాకారుని ఎంతో మంచి ట్రైనింగ్ తీసుకున్నట్టుగా కనిపించింది వరుసగా సెట్లలో విజయాన్ని సాధించి గ్రాండ్స్లాం నెగ్గుతుంది.

ఈ విజయం తనకు ఎలా సాధ్యమైంది అని విలేకరులు ప్రశ్నించగా, ఇది నేను తప్పకుండా సాధించగలం అని నాకు ముందే తెలుసు ఒక దృఢనిశ్చయంతో సంకల్పించుకుని తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కూడా ధైర్యంగా నిలబడాలి అని అందరికీ స్ఫూర్తిని ప్రసాదించింది. గతేడాది ఇదే సమయానికి ఎన్నో గాయాలతో ఇంట్లోనే ఉండి ఇంకెప్పుడూ టెన్నిస్ ఆడలేను అనుకుందట.

బెస్ట్ ఆఫ్ త్రీ లో వరుసగా మొదటి సెట్టు రెండో సెట్లో సెరీనా విలియమ్స్ పై ఎవరైనా ఆడిన గారు అంటే వారికి ఆటలో ఎంతో పట్టు ఉన్నట్టు లెక్క. 19 ఏళ్లకే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ కెనడా యువతి ఇక రానున్న రోజుల్లో ఎన్ని చరిత్ర సృష్టించిందో వేచి చూడాల్సి ఉంది. మరి మనం తనకి ఆల్ ద బెస్ట్ అని చెబుదామా.


మరింత సమాచారం తెలుసుకోండి: