Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:49 pm IST

Menu &Sections

Search

ఏంటా ఫోటో? కోహ్లీ - అనుష్క బరితెగించేశారా?

ఏంటా ఫోటో? కోహ్లీ - అనుష్క బరితెగించేశారా?
ఏంటా ఫోటో? కోహ్లీ - అనుష్క బరితెగించేశారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెటర్ మన భారత జాతీయ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. గత సంవత్సరం డిసెంబర్ లో విరాట్... బాలీవుడ్ గ్లామర్ డాల్ అనుష్క శర్మ ను వివాహమాడాడు. కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు చివరికి ఒక్కటయ్యారు. పెళ్లయినప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో తమ ఫోటోలను పెడుతూ హంగామా చేస్తూ ఉన్నారు. వాటిల్లో తాజగా విరాట్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో అయితే కొంచెం శ్రుతి మించినట్లే కనిపించింది.

సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో విరాట్ మరియు అనుష్క ఇద్దరూ ఒకరి ఒళ్ళో ఒకరు మిట్టమధ్యాహ్నం బీచ్ లో సేదతీరుతూ కనిపించారు. కోహ్లీ ఆ ఫోటోలో అనుష్క ఒడిలో పడుకొని తన తలను ఆమె ఛాతీ మీద ఉంచి సెల్ఫీ తీసుకున్నాడు. చెప్పడం మర్చిపోయాను ఆమె ఆ సమయంలో బికినీ వేసుకుని ఉంది. ఇదిలా ఉండగా ఈ ఫోటో చూసి నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ట్రోల్స్ వేసేవారు, మీమ్ మేకర్లు అయితే ఇక పండగ చేసుకున్నారు. గత నెలంతా అనుష్క మరియు విరాట్, వెస్టిండీస్ లో భారత జట్టు సిరీస్ ఆడగా అక్కడే ఎంజాయ్ చేసి ఈ వారమే భారతదేశానికి రిటన్ అయ్యారు.

ఇంతకు మునుపే అనుష్క బీచ్ లో దిగిన ఫోటోలను పెట్టగా ట్విట్టర్లో మరియు ఇంస్టాగ్రామ్ లో లో ఆమె పెట్టిన ఫోటో పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఈ ఫోటోలో మాత్రం ఇద్దరూ అర కొర బట్టల్లో ఒకరి ఒళ్ళో ఒకరు పడుకుని ఫోటోలు తీసుకోవడం... పైగా అనుష్క ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టడంతో విమర్శకారులకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. తమ వైవాహిక జీవితాన్ని సెలెబ్ర్రేట్ చేసుకుంటూ వీరు తమ అకౌంట్ లలో ఫోటోలు పెడుతున్నారు కానీ చివరికి తిట్లపాలవుతూనే ఉన్నారు.
Kohli and Anushka went off limits this time
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్..! 'వాల్మీకి' కథ అడ్డం తిరిగింది.... సినిమా టైటిలే మార్చేశారు..!
జనసేన పోరాటం ఫలించింది... ట్విట్టర్ అకౌంట్లు అన్నీ తిరిగొచ్చేశాయోచ్
హద్దులు దాటి పైన బాబు శవరాజకీయం.... 13 పేజీల నివేదికలో గవర్నర్ దగ్గరకు
కొద్ది గంటల్లో రిలీజ్ కానున్న వాల్మీకి కి షాక్... అక్కడ రిలీజ్ కావట్లేదు మరి..!
పరువు కోసం కన్నతల్లి జుట్టు కత్తిరించి... చెట్టుకు కట్టేసి...
గ్రహాంతరవాసులు ఉన్నారు.... నిర్ధారించిన అమెరికన్ నావికా దళం
అక్కినేని బ్రదర్స్ ని కలిపిన RX100 డైరెక్టర్ ...
నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో నేను ఉండలేను అంటూ రాహుల్ ని వాటేసుకున్న పునర్ణవి..!
రావణుడిగా ప్రభాస్..రాముడిగా హృతిక్ రోషన్...! రామాయణం స్క్రిప్ట్ రెడీ..!
చంద్రయాన్-2 బాధను మరిచిపోయేలా గొప్ప ఘనత సాధించిన భారత్..!
దళితుడు అని ఎం.పీ నే ఊర్లోకి రానీయలేదక్కడ...
వరుణ్ తేజ్ 'వాల్మీకి' కి పెద్ద బొక్క పెట్టిన సూర్య 'బందోబస్త్'
పవన్ కళ్యాణ్ కి భారీ షాక్... జనసేన సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ లేచిపోయాయి మరి..!
'బ్రేకప్' కాదు... నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ
ఈసారి నాని, బండ్ల గణేష్ కలిసి....
అతి భారీగా పెరగనున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు..! సౌదీలో అసలేం జరిగింది..?
మెగా అభిమానులకు షాక్... వాయిదా పడిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్..!
వైయస్ వివేకా మృతి vs కోడెల మృతి
కోడెల మృతిపై మరికొద్ది గంటల్లో తేలనున్న నిజం.... ఇప్పటికే వణికిపోతున్నారుగా
కేసులు.. సొంత పార్టీలో అవమానం.. కుటుంబ కలహాలు కోడెలను ఉరి తీశాయి..!
అనుమానస్పద రీతిలో మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య... మృతి..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.