Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 11:57 pm IST

Menu &Sections

Search

నేడు ఓడితే ఇక ఇంటికే..

నేడు ఓడితే ఇక ఇంటికే..
నేడు ఓడితే ఇక ఇంటికే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రొ కబడ్డీ లీగ్‌లో ప్లేఆఫ్ ఆశల్ని ఇప్పటికే సంక్లిష్టం చేసుకున్న తెలుగు టైటాన్స్ సోమవారం దబాంగ్ ఢిల్లీతో కఠిన పోరుకి సిద్ధమైంది. పుణె వేదికగా ఈరోజు రాత్రి 8.30 గంటలకి మ్యాచ్ జరగనుండగా గత వారం నుంచి తనకంటే బలమైన జట్లకి షాకిలిచ్చిన దబాంగ్ ఢిల్లీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది.


ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌లో గెలవాలంటే శ్రమించాల్సిందే. ఒకవేళ ఓడితే ప్లేఆఫ్ రేసు ఆశలు వదలుకోవాల్సి వస్తుంది.టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్ రేసుని సంక్లిష్టంగా మార్చుకుంది.


మిగిలిన ఆరింట్లో రెండింటిని టైగా ముగించిన టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. దీంతో 30 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో కొనసాగుతోంది. 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్‌ తర్వాత స్థానంలో ఆఖరికిగా తమిళ్ తలైవాస్ (27) మాత్రమే ఉండటం గమనార్హం.దబాంగ్ ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తుని దాదాపు ఖాయం చేసేసుకుంది.


15 మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రస్తుతం 64 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడింట్లో ఒకదానిని టైగా ముగించిన ఢిల్లీ టీమ్ రెండింటిలో మాత్రమే ఓడింది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి.


ఈరోజు జరగబోయే మ్యాచ్లో   తెలుగు టైటాన్స్ దబాంగ్ ఢిల్లీని నిలువరించి ప్లేఆఫ్ ఆశల్ని నిలబెట్టుకోఉంటుందో లేకపోతే ఇంటి దరి పడుతుందో ఈరోజు జరిగే మ్యాచ్లో తెలిసి పోతుంది.ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల ప్రకారం 12 జట్లు వరుసగా ఇలా ఉన్నాయి. ముందుగా పాయింట్ల విధంగా చుస్తే దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్, యుపి యోధా, పాట్నా పైరేట్స్, గుజరాత్ ఫార్చ్యూన్జియంట్స్, పునేరి పాల్టన్, తెలుగు టైటాన్స్ మరియు తమిళ తలైవాస్ గా ఉన్నాయి.

Telugu Titans face Dabag Delhi, Monday Pro Kabaddi League
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపేదెవరు తగ్గేదెవరు?
కృష్ణవంశీ కొత్త సినిమా.. క్లాసిక్‌ని పాడు చేస్తున్నాడా?
చిరంజీవి కి రాజ్యసభ ఇస్తారట..అంతా బుస్ ఏనా ...!
యుగ పురషుడుకే తప్పలేదు నువ్వు ఎంత ఫార్మ్ హౌస్ రాజా కేసీఆర్‌.....!!!!
బావి నీళ్లతో 73 కోట్ల చోరీ, దొంగ మరెవరో కాదు యజమానినే..
31 కాలేజీల్లో కొత్త కోర్స్ ప్రారంభించిన జగన్ ప్రభుత్వం
ప్రియాంక సరసన నటించటం కోసం దోస్తాన2 రిజెక్ట్ చేసిన..రాజ్ కుమార్..
ఫేక్ ఐడీ క్రియేట్.. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు..!
గల గల వాన.... విల విల కేసీఆర్ వర్గం
వైసీపీకి 80 కోట్ల విరాళాలు..!
ఆడపిల్లలకు, మహిళలకు భద్రత చేకూరుస్తూ వైఎస్సార్‌ కిశోర పథకం...ప్రారంభం
కొత్త పాత్ర కోసం కష్టపడుతున్న విక్టరీ వెంకటేష్
మరో సారి ఓటమి పాలైన దక్షిణాఫ్రికా
ఇక నుంచి మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలు
‘బిగ్ బాస్ గారూ.. మా ఇంటికి రావాలి మీరు’ అని అంటున్న వరుణ్ బామ్మ
ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌తో ప్రతి నెలా రూ.5,700 ఆదాయం!
మరో సిరీస్‌తో మళ్ళి రాజు గారి గది 4.. అంత సిద్దమే అంటున్న ఓంకార్
ఇండస్ట్రీలో అత్యధిక చెక్ బౌన్స్ కేసులతో..... పాపులర్ అవుతున్న బండ్ల
ఆడ పిల్లల కోసం కొత్త పథకం అమలు..శభాష్ అంటున్న ప్రజలు..
వన్ ప్లస్ 7టీ...వచ్చింది. కొనాల? వొద్దా? డైలమా వొద్దు రివ్యూ చూడండి.
ఇచ్చిన భూమి రద్దు.... షాక్ లో ఆంధ్రజ్యోతి..!
విడుదలకు సిద్ధమైన 'రాజుగారి గది-3'.
సైరా నరసింహారెడ్డి కి కొత్త తలనొప్పి ???
శ్రీముఖి కోసం పీక్స్ లో ఉన్న పబ్లిసిటీ..!!!
చిరంజీవి మోడీ దెగ్గరికి కూడా వెళ్తారా ??
జగన్ ట్రాప్ లో కేసీఆర్ పడాల్సిన సమయమొచ్చింది!
రాజశేఖర్ నుంచి అక్కినేని హీరో కు వచ్చిన న్యూ ఆఫర్ ...?
తమన్నా ను పక్కకు నెట్టిన అవిక గౌర్
కేసీఆర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందా ????
పవన్ కళ్యాణ్ వరం క్రిష్ కేన లేకపోతె ఏమైనా ట్విస్ట్ వుందా???
23 దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్
కళ్యాణ్ రామ్ ని పట్టిచ్చుకోని తెలుగు ఇండస్ట్రీ
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ బాధ్యత....ఎ.ఎం ర‌త్నానిదేనా
సమ్మెకు సిద్ధం అవుతున్న ఓలా, ఊబర్ డ్రైవర్లు
ఆట ఆల‌స్యం చేసార‌ని సినిమాహాల్‌పై పోలీస్ కేసు....పెట్టిన గోపిచంద్ ఫాన్స్
కీర్తి సురేష్ ఏంటి సినిమా కోసం ఇలా తయారుఅయింది ???
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.