Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 5:41 pm IST

Menu &Sections

Search

ఇలాగే కొనసాగితే పంత్ పై కఠిన నిర్ణయాలు తప్పవు.. రవిశాస్త్రి

ఇలాగే కొనసాగితే పంత్ పై కఠిన నిర్ణయాలు తప్పవు.. రవిశాస్త్రి
ఇలాగే కొనసాగితే పంత్ పై కఠిన నిర్ణయాలు తప్పవు.. రవిశాస్త్రి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీం ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పదే పదే అవకాశాలు చేజిక్కించుకుంటున్నప్పటికీ తనని తాను నిరూపించుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. ఎం ఎస్ ధోనీ తర్వాత భారత క్రికెట్ వికెట్ కీపర్ గా కొనసాగాలని అందరూ అనుకుంటున్నప్పటికీ అతని ప్రదర్శన కారణంగా టీంలో అతని స్థానంపై నమ్మకం లేకుండా పొతుంది.  ప్రస్తుతానికి టీం ఇండియా యాజమాన్యం వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపుతుంది.


అయితే పంత్ ఇటీవల కాలంలో ఒకే తరహా షాట్ కి ఔట్ అవుతున్నాడు. డీప్ స్క్వేర్ లెగ్ లో ఔట్ అవుతున్న తీరు టీంలో అతని స్థానాన్ని ప్రశ్నార్థకంలో పడేసేలా ఉంది. ఇప్పటికే అతని ఆట తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. అతన్ని తప్పించి మరో టాలెంటెడ్ వికెట్ కీపర్ అయిన సంజూ శాంసన్ కి చోటివ్వాలనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో గౌతమ్ గంభీర్ కూడా పంత్ ని హెచ్చరించాడు.


తన ఆట తీరును మార్చుకోకపోతే ఆ స్థానంలో సంజూ శాంసన్ రావడం చాలా ఈజీ అని అలా జరగకుండా ఆట తీరుఉ మార్చుకోవాలని చెప్పాడు. భారత క్రికెట్ టీం కోచ్ రవిశస్త్రి కూడా రిషబ్ ఆటని మార్చుకోవాలని, లేకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించాడు. ఆటలో టాలెంట్ ఉందా లేదా అనే కంటే, నిలకడగా ఆడుతున్నాడా లేదా అనేది ముఖ్యమని అన్నాడు.


ట్రినిడాడ్ మ్యాచ్ లో అతను తొలి బంతికే ఔట్ అయిన తీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే టీంలో నుండి ఉద్వాసన తప్పదని, ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తేనే టీంలో ఎక్కువ కాలం కొనసాగుతారని, ఇకనైనా పంత్ తనని తాను నిరూపించుకోవడానికి ఆట మీద దృష్టి పెట్టాలని  అన్నాడు.



If it is continues ...Ravi sastri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమెజాన్ లోకి సాహో.... డేట్ ఫిక్స్....
రాహుల్ శ్రీముఖిపై విరుచుకుపడడానికి కారణం ఏంటి?
శ్వేతా బసు మళ్ళీ వచ్చేస్తోందట...
అర్జున్ రెడ్డి హీరోయిన్ పై నిర్మాతల ఫైర్
అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ని తన గుప్పిట్లోకి తీసుకున్నాడా?
బిగ్ బాస్ ప్లాన్ తో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచేది ఎవరు?
బర్త్ డే మెసేజ్ తో అదరగొట్టిన సాయి తేజ్
వెంకీమామా రిలీజ్ డేట్ అదే..
బిగ్ బాస్ లోనూ ఫెయిల్ అయిన వరుణ్
గ్యాంగ్ లీడర్ దెబ్బకు ఆలోచనలో పడ్డ నాని
మాస్ మంత్రాన్ని జపిస్తున్న బాలీవుడ్ జనాలు..ఆలోచనలో స్టార్లు
అమాంతం రెమ్యునరేషన్ ని డబల్ చేసిన వరుణ్ తేజ్?
శివజ్యోతి, వరుణ్ ల ఓవరాక్షన్...నష్టపోయేది ఎవరు
బిగ్ బాస్ 3: నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులు
అమిత్ షా ముందు పని చేయని జగన్ ఎత్తులు..
మరో తెలుగు సినిమా రీమేక్ తో విజయం అందుకోగలడా?
మెగాస్టార్ జగన్ తో భేటీ వెనక అసలు కారణం ఇదేనా?
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ లో ఉండేది వీళ్ళేనా?
సంక్రాంతి బరిలో "వెంకీమామా" నిలబడగలడా?
"అర్జున్ సురవరం" ఈసారైనా రిలీజ్ అవుతుందా?
కొంప ముంచిన ఆర్ డి ఎక్స్ లవ్... పాయల్ కెరీర్ ఇక అటకెక్కినట్టేనా?
శివజ్యోతి బాబా భాస్కర్ ని టార్గెట్ చేసిందా?
బాబా భాస్కర్ తనని తాను తెలుసుకోలేకపొతున్నాడా?
త్రిష లాగా సమంత మాయ చేయగలదా?
సంక్రాంతి బరిలో ఇక్కడ ముగ్గురు.. అక్కడ ముగ్గురు
సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు..... ఎవరికి లాభం?
ఇక్కడ ఫ్లాప్..అక్కడ సూపర్ హిట్...
సోషల్ మీడియాలో వినోదం పంచుతున్న ఆ ముగ్గురు
కబీర్ సింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కరీనా కపూర్
ఆర్ ఆర్ ఆర్ కథని ఆయన మలిచిన తీరు అద్భుతం
గోపీచంద్ పరిస్థితికి కారణం ఎవరు?
నాని నుండి మరో మల్టీ స్టారర్ సినిమా
బిగ్ బాస్ విన్నర్ కి ఇంత పాపులారిటీనా..ఆశ్చర్యంలో జనాలు
బిగ్ బాస్ 3: శుక్రవారం ఎపిసోడ్ లో హైలైట్స్
సరిలేరు నీకెవ్వరు సినిమాలో అసలు ట్విస్ట్ అదే
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ భామేనా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.