Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:44 pm IST

Menu &Sections

Search

కోహ్లీ పై ఐసీసీ ట్విట్... అఫ్రిది షాకింగ్ రియాక్షన్

కోహ్లీ పై ఐసీసీ ట్విట్... అఫ్రిది షాకింగ్ రియాక్షన్
కోహ్లీ పై ఐసీసీ ట్విట్... అఫ్రిది షాకింగ్ రియాక్షన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్  కెప్టెన్... పరుగుల యంత్రం... రికార్డుల రారాజు ఇలా చెప్పుకుంటూ పోతే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎన్ని అవార్డులు అయినా ఇవ్వచ్చు. ఇప్పటివరకు కోహ్లీ బ్రేక్ చేసిన రికార్డులు ఎన్నో. ఎందరో క్రికెట్ లెజెండ్స్ సృష్టించిన రికార్డులన్ని  కోహ్లీ బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఒకసారి బ్యాట్  పడితే ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారాల్సిందే.ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్న కోహ్లీ.... రికార్డులను బద్దలు కొడుతూ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్ని పరుగులు తీసిన... ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిన కోహ్లీ కసి  మాత్రం తీరేలా లేదు. అందుకే ఏ మ్యాచ్ లో అయినా డు ఆర్ డై మ్యాచ్  అన్నట్టుగా విరాట్ ఆట కనిపిస్తుంది. అయితే తాజాగా విరాట్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20,  వన్డే,  టెస్ట్ ఇలా మూడు ఫార్మాట్లలో 50కి పైగా యావరేజ్  సాధించి చరిత్ర సృష్టించాడు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. మొహాలీలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను సాధించాడు విరాట్ కోహ్లీ. దీంతో కోహ్లి రికార్డును ఐసీసీ ట్వీట్ చేసి అభినందనలు తెలిపింది. దీంతో క్రికెటర్లు అందరూ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ట్విట్టర్ ద్వారా కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. గొప్ప ఆటగాడైనా కోహ్లీ సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఆఫ్రిది ఆకాంక్షించాడు. క్రికెట్ అభిమానులకు కోహ్లీ ఎప్పుడు వినోదం అందించాలని ఆఫ్రిదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా  ఆఫ్రిది ,  కోహ్లీ ఆన్ ఫీల్డ్ లో ఎన్నో సార్లు గొడవపడ్డ విషయం అందరికీ తెలిసిందే.

kohli pai icc twit..afrdi shocking reation
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ అర్చకులకు గుడ్ న్యూస్... కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
మంత్రి హరీష్ రావుకి సినిమా చూపిస్తున్న తెరాస ఎమ్మెల్యే... ఏం చేసాడో తెలుసా.?
చంద్రబాబు నీకు దమ్ముంటే అది నిరూపించు... సవాల్ విసిరినా మంత్రి ధర్మాన
హీరోయిన్ లు ఎవరు చేయలేని రిస్క్ చేస్తున్న కాజల్... మరి సక్సెస్ సాధిస్తుందా.?
ఆర్ఆర్ఆర్ సినిమాని చుట్టుముడుతున్న వివాదాలు... చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
ఎవరూ లేరనుకుని రైలులో సెక్స్ మొదలు పెట్టారు... కానీ చివరికి.?
రివర్స్ టెండరింగ్ తో 1000 కోట్ల రూ.. ఆదా అయింది... కానీ.?
బెల్లంకొండ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన సమంత కూతురు...
ఆ హీరో సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసినట్టేనా.?
బాలీవుడ్ సంగీతం వైపు మొగ్గు చూపుతున్న చిరంజీవి... ఎందుకో తెలుసా.?
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రయత్నాలు... ఆటోలో వచ్చిన జగ్గారెడ్డి అరెస్ట్
అభిమానులకు మహేష్ బాబు దీపావళి గిఫ్ట్... అదుర్స్ అంటున్న ఫాన్స్
కేజీఎఫ్ డైరెక్టర్ తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్
జొమాటో సంస్థ పై లక్ష రూ. జరిమానా ... ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు.?
అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ ఖబడ్దార్ అంటూ వార్నింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక... మొరాయించిన ఈవీఎం... పోలింగ్ నిలిపివేసిన అధికారులు
అదో సెలబ్రిటీ పోలింగ్ బూత్... స్టార్స్ తో సెల్ఫీ కోసం పోటీపడుతున్న పోలింగ్ సిబ్బంది
ఆడిషన్ కోసం వెళ్తే... ఆ స్టార్ హీరో స్కర్ట్ లో చేయిపెట్టి.?
నేటినుండే విద్యాసంస్థల పునఃప్రారంభం... విద్యార్థులకు కష్టాలు తప్పేలా లేవు.?
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అల్లు అర్జున్ భామ
రేపు డిపోల ముందు కుటుంబ సభ్యులతో నిరసన... భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ కి పోటీగా మరో హీరో...ఎవరో తెలుసా.?
ప్రగతి భవన్ చేరుకున్న ఆర్టీసీ ఇంచార్జి ఎండీ, రవాణా శాఖ మంత్రి... కేసీఆర్ ఏం డిసైడ్ చేయబోతున్నారు
అందుకే బయటకు వచ్చేసా... అసలు నిజం బయటపెట్టిన పరుచూరి గోపాలకృష్ణ
బోటు వెలిక్కితీత పనుల్లో మొండెంతో ఓ మృతదేహం లభ్యం...
బంపర్ ఆఫర్ కొట్టేసిన రోజా... ఇక రీ ఏంట్రీ కన్ఫార్మ్ అయినట్టేనా.?
పంచకట్టులో రాజమౌళి లుక్ అదుర్స్... వెంట ప్రభాస్, అనుష్క ...వైరల్ అవుతున్న ఫోటో
ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సంచలన ట్విట్... అసలు నిజాలు బయటపెట్టిందిగా
బిగ్ బాస్ 3 షోలో ఆ మజా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శివబాలాజీ
ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పుడైనా సెలవులు ఇచ్చారా... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్టీసీ కార్మికుడి లేఖ
గెలిచినందుకు ఆనందపడాలో బాధపడాలో అర్ధం కావటం లేదు : కమిడియన్ పృద్వి రాజ్
గోపీచంద్ కోసం... ప్రభాస్ కష్టం చూడండి... ఎంత పని చేస్తున్నాడో.?
తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ ఐకాస... తమ వ్యూహాలు ఫలిస్తాయా.?
ఉద్యోగాల కల్పనలో ముందుకు దూసుకుపోతున్న స్విగ్గి... చదువుతో సంబంధం లేకుండానే.?
ఆ టైమ్ లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యుంటే బాగుండేదన్న యువరాజ్
బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న రష్మిక మందన...ఆ సినిమాలో చేసుంటేనా.?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.