Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:24 am IST

Menu &Sections

Search

రోహిత్ అద్భుతమైన ఆటతో ఎగబాకిన ర్యాంక్

రోహిత్ అద్భుతమైన ఆటతో ఎగబాకిన ర్యాంక్
రోహిత్ అద్భుతమైన ఆటతో ఎగబాకిన ర్యాంక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మన ఆటగాళ్లందరూ బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో అందరినీ ఆకర్షించిన ఆటగాడు రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ గా పిలవబడే రోహిత్ ఈ మ్యాచ్ లో మొట్టమొదటి సారి ఓపెనర్ గా ఆడి పలు రికార్డులు నెలకొల్పాడు.


ఓపెనర్ గా దిగిన మొదటి మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. దీంతో ఆయన మీద ఉన్న విమర్శలు దూది పింజల్లా రాలిపోయాయి. పరిమిత ఓవర్లకి మాత్రమే ఆడగలడు అన్న అపవాదును ఈ మ్యాచ్ ద్వారా దూరం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన వల్ల టెస్ట్ ర్యాంకింగ్స్ లో అతని ర్యాంక్ చాలా మెరుగు పడింది. టెస్ట్ బ్యాట్ మెన్స్ లలో అతడు  పదిహేడవ ర్యాంకుకి ఎగబాకాడు. అప్పటి వరకు అతనికి చెప్పుకోదగ్గ ర్యాంక్ కూడా లేదు.


టెస్టుల్లో రోహిత్ శర్మకిదే అత్యుత్తమం. రోహిత్ ర్యాంకింగ్స్ లో పైపైకి వెళ్తుంటే కోహ్లీ మాత్రం తన పాయింట్లను కోల్పోయి కిందకి దిగజారాడు. కోహ్లీ ప్రస్తుతం 899 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 2018 జనవరి తర్వాత 900 పాయింట్ల దిగువకి రావడం ఇదే తొలిసారి. అయితే ఇదే మ్యాచ్ లో డబల్ సెంచరీ చేసిన కుర్రాడు మయాంక్ అగర్వాల్ 38 స్థానాలు ఎగబాకి 25 వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఇంకా రెండు టెస్టులలో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతారో చూడాలి.


Rohit played well ...got new rank
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమిత్ షా ముందు పని చేయని జగన్ ఎత్తులు..
మరో తెలుగు సినిమా రీమేక్ తో విజయం అందుకోగలడా?
మెగాస్టార్ జగన్ తో భేటీ వెనక అసలు కారణం ఇదేనా?
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ లో ఉండేది వీళ్ళేనా?
సంక్రాంతి బరిలో "వెంకీమామా" నిలబడగలడా?
"అర్జున్ సురవరం" ఈసారైనా రిలీజ్ అవుతుందా?
కొంప ముంచిన ఆర్ డి ఎక్స్ లవ్... పాయల్ కెరీర్ ఇక అటకెక్కినట్టేనా?
శివజ్యోతి బాబా భాస్కర్ ని టార్గెట్ చేసిందా?
బాబా భాస్కర్ తనని తాను తెలుసుకోలేకపొతున్నాడా?
త్రిష లాగా సమంత మాయ చేయగలదా?
సంక్రాంతి బరిలో ఇక్కడ ముగ్గురు.. అక్కడ ముగ్గురు
సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు..... ఎవరికి లాభం?
ఇక్కడ ఫ్లాప్..అక్కడ సూపర్ హిట్...
సోషల్ మీడియాలో వినోదం పంచుతున్న ఆ ముగ్గురు
కబీర్ సింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కరీనా కపూర్
ఆర్ ఆర్ ఆర్ కథని ఆయన మలిచిన తీరు అద్భుతం
గోపీచంద్ పరిస్థితికి కారణం ఎవరు?
నాని నుండి మరో మల్టీ స్టారర్ సినిమా
బిగ్ బాస్ విన్నర్ కి ఇంత పాపులారిటీనా..ఆశ్చర్యంలో జనాలు
బిగ్ బాస్ 3: శుక్రవారం ఎపిసోడ్ లో హైలైట్స్
సరిలేరు నీకెవ్వరు సినిమాలో అసలు ట్విస్ట్ అదే
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ భామేనా?
బిగ్ బాస్ 3: ఈ సారి డబల్ ఎలిమినేషన్ తప్పదా?
ఎలిమినేషన్ లో టఫ్ కాంపిటీషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ ని మేడిపండు తో పోలుస్తున్న జనాలు
నితిన్ తో రెండో సినిమాని స్టార్ట్ చేసిన సంస్థ...కారణం ఏంటి?
అతనిపై నిషేధం విధించండి...హీరొపై నిర్మాతల ఫైర్
హార్థిక్ పాండ్యాకి కౌంటర్ ఇచ్చిన జహీర్ ఖాన్
అశ్విన్ కి అండగా నిలిచిన హర్భజన్ సింగ్
రోహిత్ పై ఒత్తిడి పెంచకండి...విరాట్ కోహ్లీ
బిగ్ బాస్ 3: రంగంలోకి దిగిన పునర్నవి.. తారుమారైన ఓటింగ్
బిగ్ బాస్ 3: టాస్క్ లో కంటెస్టెంట్స్ మిస్ చేసిన అంశాలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.