big boss telugu కోసం చిత్ర ఫలితం


తెలుగు స్టార్ మా చానల్ లో ఆరంభం అవనున్న "బిగ్‌బాస్ షో" కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తూ ఉండటంతో దానికి మంచి క్రేజే లభిస్తోంది. హిందీలో సల్మాన్, తమిళ వెర్షన్ కు కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారితో పోటీ పడుతూ తెలుగు వెర్షన్ ను ఎన్టీఆర్ ఖచ్చితంగా రక్తికట్టించ గలడు. మరి ఎన్టీఆర్ బిగ్‌బాస్ లో పాల్గొనే అథిది ఎవరు? అనేది ప్రస్తుతానికి మనకు సస్పెన్సే. ఆ మిస్టరీ చివరి వరకూ ఉండటమే ఆనవాయితీ.

suitable guests for telugu big boss show from jabardust కోసం చిత్ర ఫలితం

"బిగ్‌బాస్ స్కాండల్ హౌస్" లో వివాదాస్పదులకు, వార్తల్లోని వ్యక్తులకే ప్రథమ ప్రాధాన్యం అనేది చ్ప్పనవసరం లేదు. "పాల్గొనే వారు వివాదాస్పదులు - వార్తలలోని వక్తులైతే మరీమంచిది.  అయితే తమ మాటలతో, చేతలతో వివాదాలను ప్రవాహాలు చేయగలిగే వారైతే ఈ కార్యక్రమం రక్తికట్టి హిట్ అవుతుంది. మరి తెలుగులో అలాంటి వారెవరౌనా ఉన్నారా! అనే దానికి మనం చాలా మంది పేర్ల తో ఒక పెద్ద లిష్ట్ నే తయారుచెయ్యొచ్చు. దాన్ని వివరంగా ప్రస్తావించుకోవచ్చు. అలాంటి వారే ఎన్టీఆర్ బిగ్‌బాస్ లో పాల్గొంటున్నట్టుగా కూడా వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి.

big boss telugu కోసం చిత్ర ఫలితం

తెలుగునాట ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కొంతమంది ఈ కార్యక్రమంలో కనిపించనున్నట్టు సమాచారం. వారిలో వీరున్నారు: 

anasuya rashmi srimukhi కోసం చిత్ర ఫలితం


జబర్ధస్త్ యాంకర్లు : అనసూయ, రేష్మీ, శ్రీముఖి 
సినిమావాళ్లు: శ్రీదేవి రాజమౌళి, మంచు లక్ష్మి, మోహంబాబు చిరంజీవి, నాగబాబు రోజా, చార్మీ, పొసాని కృష్ణ మురళి   
రాజకీయ నేతలు: లొకెష్, బలకృష్ణ, బోండా, రోజా, జలీల్ ఖాన్, శివప్రసాద్ ఎంపి  
భూకబ్జా కోర్లు: దీపక్ రెడ్డి, కెకె, గీతం ప్రసాద్  
ఆర్ధిక నేరగాల్లు: లగడపాటి, కావూరి, సుజానా, ఘంటా, రాయపాటి, 
విశ్రాంత ఉద్యోగులు: ఐవైఆర్ కృష్ణారావు, రమాకాంత్ రెడ్డి,  


top-five-browsed-telugu-tv-anchors-details

వీళ్ళందరూ ఎంత ప్రచారంలో ఉన్నారో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బూతు-షో గా విమర్శలను ఎదుర్కొంటున్న జబర్ధస్త్ కార్యక్రమాన్ని వీళ్లు ఎంతబాగా రక్తి కట్టిస్తున్నారో తెలుగువాళ్ళకి తెలుసు. విమర్శల పాలవుతున్న వీరికంటే బిగ్-బాస్ ను ఎవరు విజయవంతం చేయగలరు? . అదే సమయంలో వీరికి ప్రేక్షకుల్లో బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది. బిగ్‌బాస్ షోకు సరిపోయే మాటర్ మెటీరియల్ పుష్కళంగా ఉన్నవాళ్ళే వీళ్లు.

big boss telugu కోసం చిత్ర ఫలితం

ఇక సినిమా అవకాశాలు లేక వేరే రకంగా తరచూ వార్తల్లో ఉంటున్న చార్మి కూడా ఎన్టీఆర్ బిగ్‌బాస్ లో పాల్గొంటోందని సమాచారం. అలాగే బీకామ్ లో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. ఈయన బిగ్‌బాస్ లో పాల్గొంటే ఫుల్ మజా ఖాయం. రచయిత, నటుడు పోసానిని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరినా, ఆ ప్రతిపాదన ను తిరస్కరించారని సమాచారం. మరి ఈ షోలో ఎవరు పాల్గొంటున్నారనే అంశం ఫస్ట్ ఎపిసోడ్ వరకూ క్లారిటీ వచ్చే అంశం కాదు. అంత వరకూ ఇలాంటి ఊహాగానాలే ఉంటాయి.

jaleel khan roja bonda కోసం చిత్ర ఫలితం

ఇంకా కావాలంటే బోలెడంత మంది వివాదాస్పద సెలబ్రిటీస్ ఉన్నరు. ఇక్కడ వార్తలలో ఉన్న వ్యక్తులనే ఉదహరించాం. 

jaleel khan roja bonda కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: