జబర్దస్త్ ఆగిపోతుంది అంటే ఎవరైనా సరే.. ఎందుకు ఆగిపోతుంది? కారణం ఏంటి అని అనుకుంటారు.. కానీ కరోనా వైరస్ దెబ్బ పడితే ఎవరైనా సరే ఆగిపోవాల్సిందే.. ఇంటికే పరిమితం కావాల్సిందే.. అలానే ఇప్పటికే టీవీలలో వచ్చే అన్ని సీరియల్స్ ఆగిపోయాయి.. ఇంకా బ్యాక్ అప్ ఉన్న టీవీ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు వస్తున్నాయ్.. 

 

ఇప్పుడు అవి కూడా త్వరలో ఆగిపోనున్నాయి అంట.. ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండీ.. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందుకు సినిమా షూటింగ్ లు, సీరియల్ షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.. అలానే ఈ జబర్దస్త్ షో కూడా త్వరలోనే ఆగిపోనుంది. ఏది ఏమైనప్పటికి  జబర్దస్త్ షో ఆగిపోతే కొంచం బాధ పడుతారు అనే చెప్పాలి. కానీ తప్పదు మరి.. జబర్దస్త్ షో ఆగిపోతుంది. 

 

కాగా ఈ కరోనా కారణంగా బుల్లితెరపై వచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్ అన్ని ఆగిపోవటం వల్ల అయిపోయిన హైలెట్ ప్రోగ్రామ్స్, హైలెట్ సీరియల్స్ అన్ని రీ-టెలికాస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని లాక్ డౌన్ కారణంగా ఇళ్లల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా టీవీలు ఆన్ చెయ్యడం వల్ల ప్రతి టీవీకి రికార్డు స్థాయిలో టిఆర్పీ వస్తుంది. కరోనా కారణంగా ఎవరైనా బాగుపడ్డారు అంటే అది టీవీ ఛానల్ వాళ్ళు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: