అబ్బో... ఏంటో ఆ వీడియో అని అనుకుంటున్నారు కదా! ఎంతైనా మీ బాధను అర్థం చేసుకోగలను లెండి.. ఎందుకంటే సీరియల్స్ ఏ ప్రపంచం అని అనుకునే మీకు కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల నుండి సీరియల్స్ లేకుండా పోయాయి కదా! బాధ ఉంటుంది అనుకోండి.. అయినా సరే.. ఈ సూపర్ వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు... అంతబాగుంది వీడియో. 

 

అసలు విషయానికి వస్తే.. అన్ని ఛానల్స్ లోకి స్టార్ మా వేరయా.. అని అంటుంటాం కదా! అది నిజం.. జెమినీ టీవీ, ఈటీవీ కంటే కూడా స్టార్ మా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాదు.. స్టార్ మా సీరియల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.. అందుకే స్టార్ మాకి ఫ్యాన్స్ ఎక్కువ.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే స్టార్ మా సీరియల్స్ లో యాక్ట్ చేసే అందరూ కూడా ఎవరి ఇంట్లో వారు డ్యాన్స్ చేసి అందులో పెట్టారు.. సఖి మ్యూజిక్ కి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసారు.. ఇంకా ఈ వీడియోని ఏప్రిల్ 19 డ్యాన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.. కానీ ఈ వీడియో స్లో పాయిజన్ లా ఇప్పుడు వైరల్ అవుతుంది.  

 

అయితే సాధారణంగా కూడా స్టార్ మా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.. స్టే హోమ్! స్టే సేఫ్!! మా ప్రయత్నం మన కోసం అంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ డ్యాన్స్ వీడియో కూడా.. ఈ డ్యాన్స్ వీడియోలో స్టార్ మా సీరియల్స్ లో చేసే అందరూ డ్యాన్స్ చేశారు.. మీరు ఓ సారి చూసేయండి.       

 

మరింత సమాచారం తెలుసుకోండి: