టీవిలో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి.. మరి కొన్ని షోస్ సగంలోనే ఆగిపోతాయి.. బాగున్నా షోస్ కాన్సెప్ట్ మనదే అయితే బాగుంటుంది .. కానీ పక్కన వాళ్ళది అయితే అదేదో ఫీలింగ్ ఉంటది.. ఇంకా చూశారు కదా హెడ్డింగ్! అలా ఎవరు పక్క ఛానెల్స్ ఐడియాస్ ని కాపీ కొట్టి తీశారో ఇప్పుడు ఇక్కడ చూద్దాం!

 

1. జీనియస్.. మా టీవీ షో. ఇది ఏం టీవీ రోడీస్ షో. ఇంకా ఈ షో లో రఘు, రాజీవ్, రన్ విజయ్ కలిసి ఈ షో ని హిట్ చేశారు.. కానీ చివరికి దాన్ని పట్టుకొని ఏదేదో చేసేశారు అని టాక్. 

 

2. కెవ్వు కేక.. మా టీవీలో వచ్చింది కదా.. ఆ షో ని కామెడీ నైట్స్ విత్ కపిల్ ''కలర్స్ టీవీ'' నుండి తీసుకొచ్చారట. సిద్దు ప్లేస్ లో మనో గారిని పెట్టారు కానీ కపిల్ శర్మ ని తీసుకురావడం కాస్త కష్టమే కదా!

 

3. రచ్చబండ అండ్ కో.. జిందగీ కి హాకీక్ట్ మన సామాన్ కలర్స్ టీవీ ప్రోగ్రాం. ఇందులో వీరు ఒక కేసు తీర్సుకోని దాన్ని కలిపితే పాత్రలతో డీల్ చేస్తున్నాం అని చెప్పి తీశారు..చెప్పాలి అంటే షో చాలా డీసెంట్ గా తీశారు. కానీ మన తెలుగులో మాత్రం రిలేషన్ విలువ తెలియని వాళ్ళు వచ్చి గబ్బు లేపిపోతున్నారు.. 

 

4. ఒక్క మొగాడు.. లోకల్ టీవీ. ఈ షో కూడా ఎం టీవీ రోడీస్. మనోళ్లు ఈ షో ని బాగా సీరియస్ గా తీసుకొని ఉదయ్ భాను గారిని హోస్ట్ గా పెట్టి మొత్తం కాపీ కొట్టారు.. కానీ హిట్ ఏం కాలేదు. 

 

5. సూపర్ (ఈటీవీ).. ఇది AXN టీవీ లో ఫియర్ ఫ్యాక్టరీ షో. ఈ షో బాగానే నడిచింది.. దీని సీక్వెల్ కూడా తీశారట. 

 

6. మేము సైతం.. జెమినీ టీవీ షో.. ఇది మిషన్ సప్నే.. ఈ షో కూడా మన తెలుగులో బాగా నడిచింది.. కానీ కొంచెం ఓవర్ ఎక్కువ అయ్యింది.. లేకపోతే షో ఇంకా బాగుండేది ఏమో. 

 

ఇక్క కొన్ని షోస్ మాత్రమే చెప్పం.. కానీ షోస్ కొన్ని బాగుంటే మరికొన్ని కాపీ కొట్టిన అట్టర్ ప్లాప్ అయ్యాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: