స్రవంతి సీరియల్.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఓ శాడిస్ట్ భర్త చేతిలో ఓ అందమైన యువతీ అత్యంత దారుణంగా మానసిక చిత్రహింసకు గురవుతుంది. ఈ సీరియల్ చుసిన ప్రతి ఒక్కరి కంట కన్నీరు వస్తుంది. అంత దారుణమైన సీరియల్ ఇది. అప్పట్లో ఈ సీరియల్ కి మంచి ఫెమ్ ఉండే..

 

ఎందుకు అని అనుకుంటున్నారా? ఇంకేందుకు అండి.. అలాంటి దారుణమైన భర్త ఉండకూడదు అని అమ్మలు.. పెళ్ళాన్ని ఇలా కూడా వేధించచ్చా అని చూసే మగవాళ్ళు ఉన్నందు వల్ల సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. ఎంత పెద్ద హిట్ అంటే బుల్లితెరపై రికార్డు సృష్టించిన కార్తీకదీపం సీరియల్ అంత రికార్డు ఈ సీరియల్ అప్పట్లోనే సృష్టించింది. 

 

ఇంకా అలాంటి సీరియల్ లో భరణి క్యారెక్టర్ అందరికి గుర్తుంటుంది. అదేనండి.. భర్త క్యారెక్టర్. స్రవంతిని చిత్రవదలు చేసే క్యారెక్టర్. విడి పాత్రని తిట్టుకొని వారు ఉండరు.. ప్రతి ఒకళ్ళు ఇతన్ని అమ్మను బూతులు తిట్టుకునే వారు. ఆ రేంజ్ శాడిస్ట్ ఈ భరణి పాత్ర. విడి వల్ల హీరోయిన్ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. 

 

ఈ పాత్రని సరిగ్గా వర్ణించాలి అంటే స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య కి కూడా ఏడుపు తెప్పించే పాత్ర ఈ భరణీది. ఇప్పుడు ఇలాంటి సీరియల్ టెలికాస్ట్ అవుతే మాత్రం మహిళా సంఘాలు, టీవీ 9 వంటి మీడియా అన్ని కూడా పెద్ద సిన్ క్రియేట్ చేస్తాయ్.. అంత దారుణమైన సీరియల్ ఇది. అలాంటి ఈ సీరియల్ ని మీకు చూడాలి అని యూట్యూబ్ లో చూసేయండి.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: