మొగలి రేకులు సీరియల్.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సీరియల్ పేరు చెప్తే చాలు అందరూ చెప్పేస్తారు.. వావ్ అంటారు.. ఆహా అంటారు.. అలాంటి సీరియల్ ఇది. ఇంకా ఈ సీరియల్ మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చింది. ఈ ఒక్క సీరియల్ ఏ కాదు చక్రవాకం, అగ్నిపూలు, మొగలిరేకులు ఇలా అన్ని సీరియల్స్ మంజుల నాయుడు దర్శకత్వంలోనే తెరకెక్కాయి. 

 

అయితే ఈ సీరియల్స్ అన్నిటిలోకి చక్రవాకం, మొగలిరేకులు బాగా ఫెమస్ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఐదారు సంవత్సరాలు ఆ సీరియల్స్ కంటిన్యూ అయ్యాయి. ఇంకా అందరి మనసును దోచాయి. ఈ సీరియల్స్ లో కొన్ని పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.. ఆ పాత్రలే ధర్మ, సెల్వ స్వామి, కీర్తన, సత్య, ఆర్కే నాయుడు ఇలా అన్ని పాత్రలు చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి. 

 

కొన్ని పాత్రలు అయితే ఎప్పటికి మర్చిపోలేం.. అలాంటి పాత్రల్లో చక్రవాకం సీరియల్ లో స్రవంతి పాత్ర, ఇంద్ర పాత్ర నటనతో వాటికీ ప్రాణం పోసి అందరిని మెప్పించారు. ఇంకా అలానే మొగలిరేకులు సీరియల్ లోను ధర్మ పాత్ర, కీర్తన పాత్ర, సెల్వసామి పాత్ర, ఆర్కే నాయుడు పాత్ర చాలా ఫెమస్ అయ్యాయి. అందరికి నచ్చాయి. మరి అలాంటి మొగలిరేకులు సీరియల్ లోని సెల్వసామి పాత్ర అదే ఇక్బాల్ పాత్ర మీకు ఇంకా గుర్తు ఉందా? 

 

నిజానికి మొగలి రేకులు, చక్రవాకం రెండు సీరియల్స్ లో దాదాపు ఒకటే పాత్రలు, ఫస్ట్ విలన్ గా ఉండటం మెల్లగా ఇతను విలన్ ఆ లేక మారిపోయాడు అని డౌట్ తెప్పించే సడెన్ గా క్లైమక్స్ కి మంచోడిగా మారిపోవడం సీరియల్ కే అందాన్ని తీసుకొచ్చాడు. ఈ పాత్రకి అప్పట్లో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉండేవారు. అప్పట్లో ఇంద్ర పాత్రకి ఇక్బాల్ పాత్రకి, ధర్మ పాత్రకి సెల్వ సామీ పాత్రకి మంచి స్నేహం, మంచి కెమిస్ట్రీ ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: