పెళ్లి.. అనుకుంటే అయిపోతుంది కొందరికి. కొందరు ఎంత అనుకున్న అవ్వదు. ఇంకా అలాంటిది ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ కొందరి జీవితాల్లో ఎన్నో మంచి జ్ఞాపకాలను.. మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు నింపితే మరికొందరి జీవితాల్లో చేదు జ్ఞాపలను మిగులుస్తుంది. ఇంకా సినిమా ఇండస్ట్రీలో మాత్రం పెళ్లి అనే పేరుతో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలనే మిగిల్చింది. లాక్ డౌన్ సరైన సమయంగా ఓ రేంజ్ చేసుకోవాలి అనేది లేకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇంకా అలానే దిల్ రాజు, హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. మరికొందరు చిన్న ఆర్టిస్టులు కూడా అలానే పెళ్లి చేసుకున్నరు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే త్వరలో రానా, నితిన్ లు కూడా పెళ్లికి రెడీ అవుతున్నారు.. అయితే ఇప్పుడు విల్లు మాత్రమే కాదు మరో నటి కూడా పెళ్ళికి సిద్ధం అయ్యింది. సినిమాలలో హీరోయిన్ గా సీరియల్స్ సరికొత్తగా నటించిన లతా సంగరాజు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ఇంకా ఆమె అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ జూన్ 14 న ఆమె వివాహం అని తెలిపింది. 

 

ఇంస్టాగ్రామ్ లో ఆమె ఆమె భర్త ఫోటోలు షేర్ చేస్తూ ప్రీ వెడ్డింగ్ స్టార్ అంటూ తనకు కాబోయే అతనితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది లతా సంగరాజు. కాగా తేనే మనసులు, రామసిత, కంటే కూతరునే కనాలి అనే సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది ఈ భామ. అలాంటి ఈ నటి కేవలం సీరియల్స్ తో ఆగిపోలేదు.. సినిమాలలోను సెకెండ్ హీరోయిన్ గా నటించింది. నేత్ర అనే సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ భామ. ఇంకా ఈ నటి బాగా ఫేమస్ అయ్యింది అంటే అది నీలక్కుఇల్ అనే మలయాళం షో తోనే.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Birthday gift from fiancée 😍

A post shared by Latha Sangaraju (@lathasangarajuofficial) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: