సీరియల్స్.. ఈ పిచ్చి లేని ఆడపిల్లలు ఎవరు ఉండరు ఏమో. ఎప్పుడు చూడు టీవీలో సీరియల్స్ పెట్టుకొని చూస్తుంటారు. ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు ఆ సీరియల్ కి ఫ్యాన్స్ అయిపోతారు.. మళ్లీ మళ్లీ ఆ సీరియల్స్ ని చూస్తుంటారు. ఇంకా తెలుగు సీరియల్స్ లో అయితే తల్లి కూతుర్లు, అత్త కోడళ్ళు తప్ప ఏవి ఉండవు. 

 

అదే హిందీ సీరియల్స్ అయితే అన్ని ఉంటాయి. ఎన్నో కొత్త కొత్త స్టోరీస్ ఉంటాయి. మంచి ఎఫెక్ట్స్ తో ఫీల్ మై లవ్ అన్నట్టు సీరియల్స్ ఉంటాయి. అలాంటి సీరియల్స్ ని మనం మర్చిపోలేం కదా! అవి హిందీలో వచ్చినప్పుడే ఎవరో చెప్పిన మాట విని బాషా రాకపోయినా బొమ్మలు చూసి కథ అర్థం చేసుకునే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. 

 

ఇంకా అలాంటి సీరియల్స్ ని ఏకంగా తెలుగులోకి డబ్ చేస్తే చూడకుండా ఉంటారా? చూస్తారు. అయితే తెలుగులో వచ్చిన సూపర్ హిట్ డబ్బింగ్ సీరియల్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

1 చూపులు కలిసిన శుభవేళ 

 

2. చిన్నారి పెళ్లికూతురు 

 

3. మధుబాల 

 

4. సిఐడి 

 

5. పునర్ వివాహ 

 

6. ఈతరం ఇల్లాలు 

 

7.మనసు పలికే మౌన గీతం 

 

8. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా 

 

9. కుంకుమ భాగ్య 

 

10.   పెళ్లంటే నూరేళ్ళ పంట 

 

11. ఝాన్సీ లక్ష్మి భాయ్ 

 

12. అత్తారిల్లు 

 

13. కలసి ఉంటే కలదు సుఖం 

 

14. హర హర మహాదేవ 

 

15. నాగిని 

 

ఇంకా హింద్ డబ్బింగ్ సీరియల్స్ ఎన్నో వచ్చాయి. అయితే ఆ సీరియల్స్ అన్ని హిట్ కాలేదు. దానికి కారణం కథ! ఈ సీరియల్ లో కథ అంత అద్భుతంగా లేదు.. ఏదో ఉండాలి అంటే ఉండాలి అనే రేంజ్ లో సీరియల్స్ ఉన్నాయి. అందుకే అంత అంతత మాత్రమే వచ్చాయి. మరి ఈ సూపర్ హిట్ అయినా డబ్బింగ్ సీరియల్స్ లో మీకు ఏ సీరియల్ ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: