ఎన్నో తెలుగు సీరియల్స్ చూస్తుంటాం. అన్ని మన మైండ్ లోకి ఎక్కవు.. కొన్ని మాత్రమే మన మైండ్ లో ఉంటాయి. ఎప్పటికి వాటికీ ఓ మంచి స్థానం ఉండిపోతుంది. ఎందుకంటే ఆ సీరియల్స్ లో సీరియల్స్ పాట నుండి చివరి భాగం వరకు అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే మనకు సీరియల్స్ మైండ్ లో అలా నిలిచిపోతాయి. ఇంకా అలాంటి అద్భుతమైన సీరియల్స్, ఆ సాంగ్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

అమృతం..  

 

 

ఈ సీరియల్ సాంగ్ అంత కూడా అంజి, అమృతం వారి పాత్రల చుట్టే తిరుగుతుంది. వారి గురించి ఎంత చక్కగా అందంగా ఈ సీరియల్ సాంగ్ ఉంటుంది. అందుకే ఈ సీరియల్ సాంగ్ ఇప్పటికి మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. 

 

చక్రవాకం, మొగలి రేకులు!

 

 

ఇవి రెండు సీరియల్స్ మంజుల నాయుడు సీరియల్స్.. సీరియల్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో.. ఈ సీరియల్ ఇంట్రో సాంగ్స్ కూడా అంతే అద్బుతంగా ఉంటాయి. చక్రవాకం సీరియల్ ఇంట్రో సాంగ్ అయితే ఇప్పటికి అద్భుతమే. ఈ సాంగ్ కి మించిన సీరియల్ సాంగ్ ఇంతవరకు రాలేదు. 

 

ఈతరం ఇల్లాలు.. 

 

 

ఇది హిందీ సీరియల్ అయినప్పటికి తెలుగులో డబ్బింగ్ అయ్యి అందరికి నచ్చేసింది. ఇంకా ఈ సీరియల్ ఇంట్రో సాంగ్ లో ప్రియా అంటూ వచ్చే పాటలు చాలా అద్బుతంగా ఉంటాయి. 

 

సీరియల్స్ ఇంట్రో సాంగ్స్ ఎన్నో హిట్ అయ్యాయి. అయితే అందరికి ఎప్పటికి గుర్తుండిపోయే సాంగ్స్ ఇక్కడ రాసినవే. మరి మీకు నచ్చిన అద్భుతమైన సాంగ్స్ ఏంటి అనేది ఇక్కడ కామెంట్ చెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: