సీరియల్స్.. ఈ పిచ్చి లేని ఆడపిల్లలు ఎవరు ఉండరు ఏమో. ఎప్పుడు చూడు టీవీలో సీరియల్స్ పెట్టుకొని చూస్తుంటారు. ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు ఆ సీరియల్ కి ఫ్యాన్స్ అయిపోతారు.. మళ్లీ మళ్లీ ఆ సీరియల్స్ ని చూస్తుంటారు. ఇంకా తెలుగు సీరియల్స్ లో అయితే తల్లి కూతుర్లు, అత్త కోడళ్ళు తప్ప ఏవి ఉండవు. అదే హిందీ సీరియల్స్ అయితే అన్ని ఉంటాయి. 

 

ఎన్నో కొత్త కొత్త స్టోరీస్ ఉంటాయి. మంచి ఎఫెక్ట్స్ తో ఫీల్ మై లవ్ అన్నట్టు సీరియల్స్ ఉంటాయి. అలాంటి సీరియల్స్ ని మనం మర్చిపోలేం కదా! అవి హిందీలో వచ్చినప్పుడే ఎవరో చెప్పిన మాట విని బాషా రాకపోయినా బొమ్మలు చూసి కథ అర్థం చేసుకునే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఇంకా అలాంటి సీరియల్స్ ని ఏకంగా తెలుగులోకి డబ్ చేస్తే చూడకుండా ఉంటారా? చూస్తారు. అయితే అలా తెలుగులోకి వచ్చి ఎవర్ గ్రీన్ గా నిలిచినా టాప్ 5 సీరియల్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

1. చూపులు కలిసిన శుభవేళ..  

 

IHG

 

అప్పట్లో ఈ సీరియల్ కి మంచి ఫ్యాన్స్ లెండి. ప్రతి ఒక్కరు అర్జున్, ఇందు క్యరెక్టర్ కి ఫ్యాన్సే. తింగరి పనులు కాస్త అందరిని నవ్వించడం ఆ మ్యూజిక్.. ఆ రొమాన్స్ అబ్బో చెప్పకూడదు లెండి.  

 

2. చిన్నారి పెళ్లికూతురు..

 

IHG

 

కలర్స్ లో వచ్చిన బాలిక  వదు సీరియల్ ని దబ్ చేశారు. ఈ సీరియల్ కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నవయసులో పెళ్లి చేస్తే ఒక అమ్మాయి జీవితంలో ఎన్ని మలుపులు తిరుగుతాయి అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. 

 

3. ఈతరం ఇల్లాలు 

 

IHG

 

ఓ చక్కటి కోడలు, ఓ చక్కటి భార్య.. ఓ అద్భుమైన పోలీస్ ఆఫర్ కథ ఇది. ఈ సీరియల్ గురించి ఒక్క పేరు కూడా పెట్టలేము. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సీరియల్. 

 

4. అత్తారిల్లు 

 

IHG

 

డబ్బు, పొగరు కలిసి ఉన్న అమ్మాయి.. ఓ మధ్యతరగతి ఇంటికి కోడలుగా వెళ్తే అక్కడ వాతావరణంకు ఆమె ఎలా తట్టుకుంటుంది? వారిపై ఆమె ఎలా ప్రేమలు చూపిస్తుంది అనేదే ఈ అత్తారిల్లు సీరియల్. 

 

5. హర హర మహాదేవ 

 

IHG

 

ఒక హిస్టారికల్ స్టోరీ ఇంత అద్భుతంగా తీస్తారన్న విషయం ఈ సీరియల్ చూస్తే తప్ప అర్థం కాలేదు. అంత గొప్ప సీరియల్ అది. 

మరింత సమాచారం తెలుసుకోండి: