బుల్లితెర.. ప్రతి ఒక్కరిని ఎంతో కొంత ఎంటర్టైన్  చేసే తెర ఈ బుల్లితెర. ప్రతి రోజు సీరియల్స్ వీకెండ్స్ లో ప్రోగ్రామ్స్ వస్తు అందరిని ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇంకా ప్రేక్షకులను బాగా అలరించే ప్రోగ్రాములు.. ప్రజలు అంత చూసే ప్రోగ్రాములు కొన్ని ఉన్నాయి. ఆ ప్రోగ్రాములలో టాప్ 5 ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

క్యాష్.. 

 

IHG' in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELEVISION' target='_blank' title='tv-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tv</a> Shows | Scoop.it

 

సుమక్క ప్రోగ్రాం అండి.. ఎంతబాగుంటుందీ.. ఎన్నో ఏళ్ళ నుండి సీజన్స్ అంటూ ఏం లేకుండా అలా అలా నడుపుతున్న ది బెస్ట్ ప్రోగ్రాం క్యాష్. ఇందులో వచ్చే సెలబ్రెటీలు.. సినీ స్టార్లు చేసే కామెడీ మాములుగా ఉండదు.. ఎన్నో ఏళ్లుగా ఎటువంటి లోటు లేకుండా నడుస్తున్న సూపర్ ప్రోగ్రాం క్యాష్. అందుకే ఈ ప్రోగ్రాంకు టాప్ 5 స్థానం. 

 

ఢీ.. 

 

IHG

 

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ప్రోగ్రాం ఇది. దీనికి కూడా ప్రదీప్ ఏ యాంకరింగ్ చేస్తాడు. మంచి అద్భుతమైన డ్యాన్స్ షో.. ప్రస్తుతం ఢీ 12 కూడా పూర్తవ్వబోతుంది. ఈ షో ఇలానే కంటిన్యూ అయ్యి ఢీ 100 వరకు వెళ్ళాలి అని కోరుకుందాం. మంచి సర్కస్ లాంటి డ్యాన్స్ షో.. అందుకే ఈ డ్యాన్స్ షో కి టాప్ 4 స్థానం. 

 

జబర్దస్త్.. 

 

IHG

 

ఈ షో గురించి ఎం చెప్పేది.. అందరికి తెలిసిన షోనే.. అందరిని ఆకట్టుకునే షోనే. మాములు జోకులతో మొదలైన ఈ షో ఇప్పుడు అంత అడల్ట్ జోకులతో అందరిని నవ్విస్తూ ఈ షో అలా గడిచిపోతుంది అంతే. మరి అలాంటి ఈ షో కు ఎవరైనా అటు ఇటు కాకుండా మధ్యలో ఉండే ర్యాంక్ నే ఇస్తారు. అందుకే ఈ కామెడీ షో కు టాప్ 3 స్థానం. 

 

కొంచెం టచ్ లో ఉంటే చెప్తా.. 

 

IHG

 

అనకూడదు కానీ ఈ షో చాలా బాగుంటుంది అండి.. వచ్చే ప్రతి సెలబ్రెటీ ఈ ప్రదీప్ తో మింగిల్ అయిపోయి ప్రదీప్ చేసే కామెడీకి.. ప్రదీప్ పై వాళ్ళు చేసే కామెడీ.. వాళ్ళ లైఫ్ ఇన్సిడెంట్లు.. వారి కామెడీ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ షో చాలా బాగుంటుంది. అందుకే ఈ షో కు టాప్ 2 స్థానం.. 

 

బిగ్ బాస్.. 

 

IHG

 

బిగ్ బాస్.. స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ షో సంవత్సరానికి ఒకసారి కేవలం వంద రోజులు మాత్రమే టీవిలో ప్రసారం అయ్యి అందరిని ఆకట్టుకుంటుంది. అందుకే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కి అందరూ అతుక్కుపోతారు.. ఇంకా ఇందులో అందరి క్యారెక్టర్స్ కట్టినట్టు కనిపిస్తాయి కాబట్టి మరి ఎక్కువగా చుసేస్తారు. అందుకే ఈ షో కు టాప్ 1 స్థానం. 

మరింత సమాచారం తెలుసుకోండి: