కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన సీరియల్స్ అన్ని కూడా పునః ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నియంత్రించేందుకు షూటింగ్స్ అన్ని అపి లాక్ డౌన్ విధించారు. దీంతో సీరియల్స్ అన్ని కూడా వారికే అయిపోయాయి. అయితే ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడంతో మళ్లీ సీరియల్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి.       

 

IHG

 

అయితే గత వారమే అన్ని ఛానెల్స్ లో సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షో స్ ప్రారంభం అవ్వగా. స్టార్ట్ మా లో మాత్రం అవ్వలేదు. అయితే ఆ సీరియల్స్, షో స్ అన్ని కూడా ఈరోజు పునః ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పటికి స్టార్ మా సీరియల్స్ అన్ని కూడా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. 

 

IHG

 

కాగా కార్తీక దీపం కార్తీక్ బాబు, ఆమె కథలో మహేశ్వరీ స్టార్ మా లో వారి బాధను ముందుగానే చెప్పుకున్నారు. ఇంకా ఆ వీడియోలు అన్ని నిన్నటి నుండే వైరల్ అవుతున్నాయి. ఇంకా కొన్ని సీరియల్స్ కూడా ప్రారంభమయ్యాయి. గృహలక్ష్మి సీరియల్, కోయిలమ్మ సీరియల్ అన్ని ప్రారంభమయ్యాయి. 

 

IHG

 

మరి మీరు స్టార్ మా సీరియల్స్ ప్రియులు అయితే వెంటనే హిట్స్ స్టార్ లో ఇప్పటికే వచ్చిన సీరియల్స్ అన్నింటిని ఓ సారి లుక్ వెయ్యండి. మీ అభిమాన స్టార్ సీరియల్స్ ను చూసి ఆనందించండి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: