మన సీరియల్స్ ఎలా ఉంటాయి? కొంచం సస్పెన్స్.. కొంచం సోది.. కొంచం ఓవర్ యాక్షన్, ఏడిపించడం, తిట్టుకోవడం, రొమాన్స్ ఉంటాయి. ఇంకా ఒకవేళ విలన్స్ కాస్త స్టైలిష్ గా ఉంటారు. ఇంకా మిగితా క్యారెక్టర్స్ అన్ని కూడా ఊర మాస్ స్టైల్ లో.. మరికొందరు ట్రెడిషనల్ పాత్రల్లో కనిపిస్తారు. 

 

ఇంకా మనం ఇప్పుడు ఏ ఛానెల్ లో సీరియల్స్ చుసిన ఓకేలా ఉంటారు. ఎలా అంటే అచ్చతెలుగు ఆడపిల్లల.. పుట్టింది, పెరిగింది అలానే అన్నట్టు కనిపిస్తారు. అవును ఏ యాక్టర్ అయినా పాత్రకు తగ్గట్టే రెడీ అవుతారు. కానీ మీకు తెలుసా? వాళ్ళు చీరలో కనిపించే కంటే కూడా రియాలిటీలో ఇంకా అందంగా ఉన్నారు అని.  

 

రియాలిటీలో ఎంతో అందంగా మోడ్రన్ లుక్ లో అదరగొట్టారు అంటే నమ్మండి. మన సీరియల్స్ లో ఎవరో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే మోడ్రన్ లుక్ లో కనిపిస్తారు. మిగితా అంత ఇంకా హీరోయిన్లు అయితే పనిమనిషి లుక్ లో కనిపిస్తారు. కానీ వాళ్ళే ఎంతో అందంగా మోడ్రన్ లుక్ లో కనిపిస్తారు. మరి అలా మోడ్రన్ లుక్ లో ఉన్న వారి ఫొటోస్ ను ఓసారి చూసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: