వంటలక్క.. ప్రేమి విశ్వనాథ్.. ఈమె గురించి తెలియని వారు ఉండరు.. కార్తీకదీపం సీరియల్ లో ఈమెకి జరిగిన అన్యాయం చూస్తే ఎంత బాధేస్తోందో. సెలబ్రెటీలు సైతం ఈ కార్తీక దీపం సీరియల్ కి అభిమానులు ఉన్నారు. అంత రేంజ్ ఈ వంటలక్కది. ఎప్పటికైనా డాక్టర్ బాబు వంటలక్కను అర్థం చేసుకోకపోతాడా.. వంటలక్క జీవితం ఆనందంగా ఉండదా అనేంత రేంజ్ లో సీరియల్ నడుస్తుంది.           

 

ఇకపోతే లాక్ డౌన్ తర్వాత పునః ప్రారంభమైన అయినా ఈ సీరియల్స్ షూటింగ్ ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైంది. అయితే వంటలక్క అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆమె పేరుపై ప్రేమి విశ్వనాథ్ అనే పేరుపై యూట్యూబ్ స్టార్ చేసింది.          

 

ఇంకా ఈ యూట్యూబ్ లో ప్రేమి విశ్వనాథ్ సీరియల్ షూటింగ్.. ఆమె లైఫ్ స్టైల్.. వంటలక్కకు మేకప్ ఎంత వేస్తారు అనేది ఈ సీరియల్స్ లో చూపిస్తుంది. ఇంకా ఎంతో చక్కగా తను ప్రస్తుతం ఎం చేస్తుంది.. మేకప్ ఎంత కష్టం అన్ని చక్కగా వివరిస్తూ వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంది వంటలక్క. 

 

ఇప్పటి వరకు నాలుగు రోజులు షూటింగ్ జరగగా.. నాలుగు రోజుల షూటింగ్ ని వీడియో తీసి వంటలక్క యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తుంది. ఇంకా వంటలక్క వీడియో అలా షేర్ చేసిందో లేదా ఇలా వైరల్ అయిపోతుంది. చూశారుగా వంటలక్క ఫాలోయింగ్ ఏంటో.. మరి మీరు కూడా షూటింగ్ టైం లో వంటలక్క ఎం చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో తీసేయండి.              

 

మరింత సమాచారం తెలుసుకోండి: