సాయి కుమార్.. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని కళ్లెర్రజేసి గర్జించే అగ్ని! అంటూ అందరిని ఆకట్టుకున్న సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ తన ప్రేక్షకుల కోసం వచ్చేస్తున్నాడు. అయితే బుల్లితెరపైకి వస్తున్నాడు. ఏ ఛానెల్ అనుకుంటున్నారా? ఇంకే ఛానెల్ అండి.. అదే ఈటీవీ. షో ఏది అనుకుంటున్నారా? అదేనండీ.. 'వావ్' సీజన్ త్రీ. 

 

IHG's interesting show on ETV

 

ఇప్పటికే రెండు సీజన్స్ తో ప్రేక్షకులను అలరించిన సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ ఓ అద్భుతమైన సీజన్ తో ముందుకు రానున్నాడు. నలుగురు సెలబ్రిటీస్.. నాలుగు రౌండ్లు.. పది లక్షల క్యాష్.. ఐ యామ్ బ్యాక్ విత్ వావ్ త్రీ అంటూ బుల్లితెరపై అదిరిపోయే ప్రోమో తో ఎంట్రీ ఇచ్చాడు సాయి కుమార్. 

 

WOW 3 - వావ్ 3 | IHG | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUMA KANAKALA' target='_blank' title='suma-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>suma</a>, Dhanaraj, Manu, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANASUYA 1' target='_blank' title='anasuya-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>anasuya</a> ...

 

అయితే సాయి కుమార్ వావ్ కార్యక్రమంతో బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో గ్యాప్ తీసుకున్న సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు వావ్ 3 తో ముందుకు వచ్చేశాడు. ఇంకా ఈ షో త్వరలోనే ఈటీవీలో ప్రసారం కానుంది. 

 

Wow - IHG with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='bharath-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bharath</a>, Prema, Madhavi & Manoj - 02 - video ...

 

ఇంకా వావ్ సీజన్ 3 గేమ్ షో టీజర్‌ను ఇప్పుడే విడుదల చేశారు. ఇంకా ఈ 'షో'లో అదిరిపోయే డైలాగులు చెప్పాడు. హీరో రేంజ్ ఎంట్రీతో అదరగొట్టేశాడు. ఐ యామ్ బ్యాక్ విత్ వావ్ త్రీ అంటూ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చేశాడు. జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్‌లో ఈ షో ఈటీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు హిట్ అయ్యాయి. మరి ఈ షో ఎంతపెద్ద హిట్ అవుతుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: