ఎందుకు అలా అంటున్నారు? పాపం వంటలక్క కూతురు ఎం చేసింది ? అని అనుకుంటున్నారా? అదేనండి.. వంటలక్క డాక్టర్ బాబు కూతురు సౌర్య చాలా అతి చేస్తుంది.. నిజంగా వంటలక్కకు ఎంత ప్రేమను పంచుతుందో అంత టెన్షన్ పెడుతుంది. దీనికి కారణం ఈ సౌర్య పెద్ద డిటెక్టివ్. 

 

IHG'కార్తీకదీపం' జూలై 7 ...

 

వాళ్ళ అమ్మ చెప్పిన చెప్పకపోయినా అది తెలుసుకోవాలి అనుకున్నది పట్టు విడవని విక్రమార్కుడులా మరి తెలుసుకుంటుంది. ఆ తరువాత ఎంత మంది ఎన్ని చెప్పిన తను చెయ్యాలి అనుకున్న పనిని చేస్తుంది. తన పనికి ఎవరైనా అడ్డు వస్తే వారికీ చుక్కలు చూపిస్తుంది. ఇంకా అలానే ఎక్కడో గ్రామంలో ఉండే వంటలక్కను పట్టుపట్టి సిటీకి తీసుకువచ్చింది. 

 

IHG'Karthika Deepam' to 'Bigg Boss': The saga of soaps - The Hindu

 

తీసుకువచ్చినది సైలెంట్ ఉందా అంటే? తండ్రి కోసం వెతకడం ప్రారంభించింది.. వద్దు వద్దు అని వంటలక్క ఎంతమొత్తుకున్న ఈ సౌర్య అసలు పట్టించుకోలేదు. ఆధార్ కార్డులో ఉండే అడ్రెస్ ను పట్టుకొని తండ్రిని కనుక్కుంది అంటే మీరే చుడండి ఈ సీరియల్ లో ఎంత తెలివైనది అనేది.   

 

IHG'కార్తీకదీపం' జూలై 6 ...

 

వయసు కంటే ఎక్కువ ఆలోచిస్తున్న పిల్ల ఈ సౌర్య. ఇంకా ఇప్పుడు తనతో పాటు ఉండే హిమా తన సొంత చెల్లి అని కనుక్కునేకి ప్రయత్నిస్తుంది. ఇద్దరు ఒకే తల్లి పిల్లలు అని. మరి సౌర్య కనుకుంటుందా? లేక వంటలక్క మాట మార్చేస్తుందా అనేది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: