అదేంటి? ఎప్పుడు ఏడిపించే డాక్టర్ బాబు కుమిలి కుమిలి ఏడ్చడం ఏంటి? అంతగా ఏడ్చాల్సిన అవసరం ఏమొచ్చింది ? భార్యపై అనుమానం పెరిగినప్పుడే డాక్టర్ బాబు కదలకుండా ఉన్నవాడు ఇప్పుడు ఏడవడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా? కానీ నిజంగానే రేపు జరగబోయే ఎపిసోడ్ లో దారుణంగా ఏడవనున్నాడు. 

 

IHG'కార్తీకదీపం' జూలై 8 ...

 

ఎందుకు అనుకుంటున్నారా? ఇంకేందుకు హిమ కోసం ఏడవనున్నాడు. హిమ వంటలక్క సొంత కూతురు అని తెలుసుకున్నట్టు రేపటి ఎపిసోడ్ లో కనిపించనుంది. ఎంతోప్రేమను పెంచుకున్న ఆ కూతురు నీ కూతురు అని తెలిసింటే ఎం చెయ్యాలో తెలియడం లేదు నాకు అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు. 

 

IHG

 

మరి ఈ ఏడుపులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ.. ఆ ఏడుపును చూస్తే అయ్యో డాక్టర్ బాబు.. మీకు ఎంత అన్యాయం జరిగింది అని సీరియల్ చూసేవాళ్ళు అంత ఏడ్చేలా డాక్టర్ బాబు ఏడ్చేశాడు. మరి రేపు ఎపిసోడ్ ఎలా ఉండనుంది? కథ ఏమైనా మారుతుందా? హిమను వంటలక్క దగ్గర వదిలేస్తాడా? లేక దూరంగా వెళ్ళిపోతాడా? అనేది చూడాలి. 

 

IHG'Karthika Deepam' to 'Bigg Boss': The saga of soaps - The Hindu

 

ఏది ఏమైనా ఈ సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఉంటుంది. ఇంకా ఏడుపుగొట్టు వంటలక్క.. డిటెక్టివ్ సౌర్య.. ప్రేమానురాగాలు హిమా.. మంచి అత్తా.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అద్భుతమే లెండి. మరి ఈ సీరియల్ ఎపిసోడ్ రేపు ఎం అవుతుంది అనేది చూడాలి. ఏది ఏమైనా మంచి సీరియల్. మరి మీరు ఎం అంటారు ఈ సీరియల్ గురించి. 

మరింత సమాచారం తెలుసుకోండి: