Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 11:09 pm IST

Menu &Sections

Search

బిగ్-బాస్ గా బుల్లితెరపై యంగ్-టైగర్

బిగ్-బాస్ గా బుల్లితెరపై యంగ్-టైగర్
బిగ్-బాస్ గా బుల్లితెరపై యంగ్-టైగర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
young-tiger-ntr-amitab-salman-kamal-nagarjuna-chir


నేడు వెండితెరపై చలనచిత్రం లాగానే టెలివిజన్ కూడా అత్యంత వేగంగా ప్రజా హృదయాలపై ముద్రవేసి కొన్ని సార్లు మనసుల్లొ నిలిచి ఉండే కార్యక్రమాలకు నాంది  ఔతుంది. టెలివిజన్ చాలా పవర్‌ఫుల్‌ మీడియా గా మారింది. వెండి తెర స్టార్స్‌తో సమానం గా బుల్లి తేర స్టార్స్‌ కూడా ప్రజల్లో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించు కుంటున్నారు. 


ఈ నేపథ్యంలో వెండితెర ఆరాధ్యదైవాలైన కథానాయకులు బుల్లితెర మీద కు రావడానికి సంకోచించడం లేదు. అంటే బుల్లి తెర స్థాయి ఎంతగా ఎదిగిపోయిందో తెలుస్తూనే ఉంది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్‌ ఎప్పుడో మొదలైంది. అమితాబ్‌, సల్మాన్‌, ఆమిర్‌ వంటి బాలీవుడ్‌ స్టార్లు బుల్లితెర మీదా సత్తా చాటారు. ముఖ్యంగా 'కౌన్ బనేగా కరోడ్పతి'  అమితాబ్ బాలీ వుడ్ బుల్లి తెరను ఏలేశారు. 


 
టలీవుడ్ లో ఈ ట్రెండ్‌ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వెండితెర మీద స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగార్జున, చిరం జీవి వంటి టాప్‌ హీరోలు బల్లితెర మీదా మెరిశారు. ఇప్పుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. బుల్లితెరపై పై తన పవరేమిటో చూపే తన సత్తా చాటడానికి సిద్ధమైపోతున్నారు.  

young-tiger-ntr-amitab-salman-kamal-nagarjuna-chir

హిందీలో సూపర్‌ హిట్‌ రియాల్టీ షోగా నిలిచిన "బిగ్‌బాస్‌" లాంటి ’ప్రోగ్రామ్‌ ఒక దానిని "స్టార్‌-మా" ఛానెల్‌ రూపొందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా ఎన్టీయార్‌ వ్యవహరించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈవిషయమై ఛానెల్‌ యాజమాన్యంతో ఎన్టీయార్‌ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ విషయాన్ని సదరు ఛానెల్‌ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 


కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో "మీలో ఎవరు కోటీశ్వరుడు"  ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెర పై అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు కూడా. ఇప్పుడీ  కార్యక్రమాన్ని మెగాస్టార్ బుల్లితెరపై నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళంలో అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ "బిగ్‌ బాస్‌"  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే.
 
 
ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చేస్తూ అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఇప్పుడు బుల్లితెరమీద రెగ్యులర్‌గా కని పించనుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇక తమను రోజూ అలరించ బోతున్నా డంటూ ఆనందపడుతున్నారు. నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గొప్ప శుభవార్తే అని చెప్ప వచ్చు. బిగ్‌ బాస్‌ షూటింగ్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షో కు ఎన్టీఆర్‌ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 

young-tiger-ntr-amitab-salman-kamal-nagarjuna-chir

young-tiger-ntr-amitab-salman-kamal-nagarjuna-chir
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
About the author