Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 6:52 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ హౌస్ లో బంగార్రాజు ఎంట్రీ.....భగ్గుమన్న బాబా భాస్కర్

బిగ్ బాస్ హౌస్ లో బంగార్రాజు ఎంట్రీ.....భగ్గుమన్న బాబా భాస్కర్
బిగ్ బాస్ హౌస్ లో బంగార్రాజు ఎంట్రీ.....భగ్గుమన్న బాబా భాస్కర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నీరసంగా సాగుతున్న బిగ్ బాస్ షోకి హైప్ ఇచ్చేందుకు దసరా కానుకగా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. కంటెస్టెంట్స్ అందరూ రకరకాల వంటలతో బిగ్ బాస్ హౌస్‌ను ఘుమఘుమలాడించారు. ఈ ఐటమ్స్ను టేస్ట్ చేయడానికి స్పెషల్ గెస్ట్ వస్తారని బిగ్ బాస్ హింట్ ఇవ్వడంతో స్వీట్ చేయడానికి పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. 

ఒక స్వీట్‌ని టేస్ట్ చేయడానికి ఎవరు వస్తారని ఎదురుచూస్తుండగా..‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ పంచె కట్టులో(బంగార్రాజు గెటప్‌లో) ఎంట్రీ ఇచ్చిన నాగార్జునను చూసి కంటెస్టెంట్స్ సందడి చేశారు. 
కేకలు, ఈలలు, డాన్స్‌లతో నాగార్జునకు స్వాగతం పలికారు. వాళ్లు చేసిన స్వీట్స్ నాగార్జునకి పెట్టారు. రెండు గ్రూప్స్ స్వీట్లను టేస్ట్ చూసిన నాగార్జున.. బాబా భాస్కర్ తయారు చేసిన స్వీట్ కంటే.. రితిక, శ్రీముఖి వాళ్లు తయారు చేసిన స్వీటే చాలా బాగుందని చెప్పారు. 

దాంతో బాబా భాస్కర్ ‘అదంతా స్టాటజీ సార్.. ఫస్ట్ వాళ్లు పెట్టారు కాబట్టి అదే మీకు నచ్చింది సార్’ అన్నారు.  దాంతో ‘నువ్వు కుకింగ్ బాగా చేస్తావని తెలుసు.. కానీ ఇవాళ మాత్రం వాళ్లదే బాగుంది’ మహిళల టీంకే మద్దతు తెలిపారు మన్మథుడు. దీంతో శ్రీముఖి, వితిక, శివజ్యోతి ఫుల్ షుషీ అయ్యారు.అనంతరం నాగార్జున వెంట తీసుకువచ్చిన స్వీట్స్ అండ్ గిఫ్ట్స్‌ని ఇంటి సభ్యులకు అందించారు. ‘మీరంతా నాకు తెలియకుండానే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

మా ఇంట్లో కూడా మీ పేర్లు అన్నీ తెలుసు. వాళ్లకి రోజూ నేను కూర్చోబెట్టి మీ గురించి చెబుతుంటాను’ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.ఇక బిగ్ బాస్ హౌస్‌లో మన్మథుడి సందడి అపుడే అయిపోలేదు.. ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా కంటిన్యూ చేస్తున్నారు.ఈ రోజు షోలో.. నాగార్జున కంటెస్టెంట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయిస్తారు.


nagarjuna entry in telugu bigg boss house season 3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రతి నిమిషం భయంతోనే జీవిస్తున్నా....అందాన్ని పరిరక్షించుకోవడానికి
ఆర్టీసీ సమ్మెపై పవన్ కల్యాణ్ స్పందన
వెంకీ - కళ్యాణ్ రామ్ వచ్చేదెప్పుడంటే ?
సంక్రాంతి పోటీ: బంగారు బాతును కోస్తున్నారా?
వ్యభిచారిణులకు నెలవారీ జీతాలు.. నెల్లూరులో కొత్త పంథాలో సెక్స్ రాకెట్
ముఖ్యమంత్రి ని కలిసిన మెగాస్టార్..
‘ఆ హీరోయిన్‌ని నల్లగా మార్చేస్తారా, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుందో’
బాక్సాఫీస్ వద్ద ‘వార్’ దూకుడు.. రూ.250 కోట్లు దాటిన కలెక్షన్
విస్కీ తాగడం మానేస్తే.. నా ఆరోగ్యం పాడైంది : శృతి హాసన్‌
అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌లో దీప్తి అదుర్స్
రాజమౌళి ట్వీట్‌కు స్పందించిన పీవీ సింధు.. టూ లేటబ్బా..!!
కడుపుబ్బా నవ్వించడానికి భజన బ్యాచ్ రెడీ.
సమంత 96 రీమేక్ లో ప్రత్యేక పాత్ర
పాకిస్తాన్‌ పైన అణుబాంబు వెయ్యాలనుకునేవారు వాళ్ళకి ఓటు వెయ్యండి
మరో కార్మికుడు మృతి...ఇక నైనా మారండి కే.సీ.ఆర్ సారు...
రామ జన్మ భూమికి విముక్తి దొరకనుందా...
‘సైరా’ @ రూ.100 కోట్లు.. మెగాస్టార్ ఖాతాలో కొత్త రికార్డ్
ఆ సినిమాకు తమన్నా ఎందుకు తప్పుకుందంటే!
బిగ్ బాస్ వివాదం చివరికి సల్మాన్ ఇంటి ముందు ధర్నా
మళ్లీ హిమాలయాల బాట పట్టిన రజనీ.....!
అభిమానులకు షాక్ ఇచ్చిన లీసా హెడెన్
కింగ్‌కోటి ప్యాలెస్‌ ఇప్పుడు బిజినెస్‌ మాల్స్‌గా. కనుమరుగు కానున్న పరదాగేట్‌.....!
శ్రీకాళహస్తి ఆలయానికి భారీ విరాళం!
ఖర్చులు కట్..చెల్లింపులపై సర్కారు ఆంక్షలు
ఎస్వీబీసీ ప్రోమోలో.. నవ్వులపాలైన పృథ్వీ!
చివరి ఘట్టంలో మహేష్ విట్ట అవుట్...బాబా భాస్కర్ ఏడుపు....
రెండువారాలుగా దుమ్ము సుడాడిస్తున్న సైరా...!
ఒక్కటవుతున్న శ్రీశాంత్,హన్సిక.....ఇక ముహూర్తం ఎప్పుడో..?
పండుగలకు దూరమైన అయోధ్య ప్రజలు...!
భర్త చెంతకు భార్య రానుందా...? భార్య దెగ్గరకే భర్త రానున్నాడా...?
సంచలన మార్పుకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు..!
పొరుగు దేశం పాకిస్థాన్ కి మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలకు తేడాలేకుండా పోయింది.
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఖరారు..
అప్పుడు తమ్ముడి కోసం జగన్ కి దూరంగా...... ఇప్పుడు తనయుడి కోసం చేరువగా
తేనె గురించి రహస్యాలు తెలుసుకుందామా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.