ఇప్పుడెక్కడ చూసినా రిలయన్స్ జియో ఫీవర్ నడుస్తోంది. ఈ ఫీవర్ మార్కెట్ మొత్తాన్ని షేక్ చేసేస్తోంది. పోయిన సంవత్సరం ప్రకటించిన జియో లాంచ్ సమాచారం జనాలని ఊరిస్తోంది కానీ కమర్షియల్ గా లంచ్ అవుతుందో లేదో తెలియడం లేదు. రిలయన్స్ అధినేత ముఖేస్ అంబాని కూడా ఈ విషయం మీద అధికారిక ప్రకటన చేయ్యనేలేదు. జుయో లాంచ్ ఎప్పుడు చేస్తారు అని రేపు జరగబోయే కంపెనీ యాన్యువల్ మీటింగ్ లో చెప్పచ్చు అంటున్నారు. మరి కమర్షియల్ లాంచింగ్ డేట్ ఎప్పుడు అనేది కూడా చెప్పాలి రేపే. అయితే మనకి అందుతున్న సమాచారం మేరకు రేపే దీని మీద ఒక క్లారిటీ రానుంది. లీకయిన సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ 1న కంపెనీ Annual General Meeting ఉన్న నేపథ్యంలో ముఖేష్ అంబాని ఆ రోజు షేర్ హోల్డర్లకు అలాగే ఇన్వష్టర్లకు జియో కమర్షియల్ లాంచ్ డేట్ గురించి తెలిపే అవకాశం ఉంది. భారత దేశం లో అందరూ ఎదురు చూస్తున్న జియో సర్వీసులని ఎంత త్వరగా విడుదల చేస్తే అంత మంచిది అనేది అందరి ఆలోచన. సరైన టైం లో జనం దానిమీదనే దృష్టి పెట్టిన తరుణం లో ఇది రాకుండా తరవాత ఎప్పుడో ఒస్తే పూర్తిగా దెబ్బతింటారు. సో ఇదే కరక్ట్ టైం. గతేడాది రిలయన్స్ ఫ్యామిలీకి మాత్రమే రిలయన్స్ జియో బేటా ఆఫర్ ని లాంచ్ చేశారు. అక్కడ నుంచి జియో సునామి మొదలై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడెక్కడ చూసినా రిలయన్స్ జియో ఫీవర్ నడుస్తోంది. ఈ ఫీవర్ మార్కెట్ మొత్తాన్ని షేక్ చేసేస్తోంది. పోయిన సంవత్సరం ప్రకటించిన జియో లాంచ్ సమాచారం జనాలని ఊరిస్తోంది కానీ కమర్షియల్ గా లంచ్ అవుతుందో లేదో తెలియడం లేదు. రిలయన్స్ అధినేత ముఖేస్ అంబాని కూడా ఈ విషయం మీద అధికారిక ప్రకటన చేయ్యనేలేదు. జుయో లాంచ్ ఎప్పుడు చేస్తారు అని రేపు జరగబోయే కంపెనీ యాన్యువల్ మీటింగ్ లో చెప్పచ్చు అంటున్నారు. మరి కమర్షియల్ లాంచింగ్ డేట్ ఎప్పుడు అనేది కూడా చెప్పాలి రేపే. అయితే మనకి అందుతున్న సమాచారం మేరకు రేపే దీని మీద ఒక క్లారిటీ రానుంది. లీకయిన సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ 1న కంపెనీ Annual General Meeting ఉన్న నేపథ్యంలో ముఖేష్ అంబాని ఆ రోజు షేర్ హోల్డర్లకు అలాగే ఇన్వష్టర్లకు జియో కమర్షియల్ లాంచ్ డేట్ గురించి తెలిపే అవకాశం ఉంది. భారత దేశం లో అందరూ ఎదురు చూస్తున్న జియో సర్వీసులని ఎంత త్వరగా విడుదల చేస్తే అంత మంచిది అనేది అందరి ఆలోచన. సరైన టైం లో జనం దానిమీదనే దృష్టి పెట్టిన తరుణం లో ఇది రాకుండా తరవాత ఎప్పుడో ఒస్తే పూర్తిగా దెబ్బతింటారు. సో ఇదే కరక్ట్ టైం. గతేడాది రిలయన్స్ ఫ్యామిలీకి మాత్రమే రిలయన్స్ జియో బేటా ఆఫర్ ని లాంచ్ చేశారు. అక్కడ నుంచి జియో సునామి మొదలై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: