చైనాకి చెందిన మొబైల్ దిగ్గజ కంపెనీ అయిన వివో  మార్కెట్ లోకి విడుదలైన అతి తక్కువ కాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది వారానికో కొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరిస్తూ వినియోగ దారులని ఆకట్టుకుంటూ మార్కెట్ పెంచుకుంటున్న వీవో ప్రస్తుతం అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ దింపింది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ అందుబాటులో లభ్యం అవుతోంది.

 

వీవో U 10 గా భారత మార్కెట్ లోకి రిలీజ్ అయిన ఈ ఫోన్ ఇప్పటికే యూజర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,990 ఉండగా 3 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధరరూ . 9,990 గా నిర్ధారించారు. అలాగే 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధరని రూ . 10,990 ధరకి విక్రయించనున్నారు. ఈ ఫోన్ ఈ నెల 29 నుంచీ అమెజాన్, వివో ఇండియా స్టోర్ లో లభ్యం అవుతుందని సంస్థ తెలిపింది.

 

ఇక వీవో ఫీచర్స్ విషయానికి వస్తే

6.35 ఇంచెస్ స్క్రీన్ తో ఎంతో ఆకట్టుకుంటోంది.

డ్యుయల్ సిమ్ , ఆండ్రాయిడ్ 9.0 , 13,8,2, మెగా పిక్సల్ బ్యాక్ కెమేరాతో

8 మెగా పిక్సల్ సెల్ఫి కెమెరాతో ఎంతో ఆకర్షణీయమైన డిజైన్ తో రూపుదిద్దుకుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: