ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి మరో రెండు నూతన పోన్లతో మార్కెట్ లోకి వచ్చాయి. అందరికి అందుబాటులో ఉండే ధరలతో.. అతి తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే ఫోన్ రియల్‌మీ. అయితే ఈ ఫోన్ నుంచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అదిరిపోయే ఫీచర్లతో మరో రియల్ మీ ఫోన్ వస్తుంది.  


64 మెగాపిక్సెల్ కెమెరాతో మరో రియల్‌మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ ఎక్స్2 ప్రో చైనాలో అధికారికంగా రిలీజైంది. అయితే ఈ ఫోన్ డిసెంబర్ లో భారత్ కు రానుంది. మూడు వేరియంట్లలో ఈ రియల్‌మీ ఎక్స్2 ప్రో మోడల్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ ధర దాదాపు రూ.25,990 ఉండనుంది. కాగా ఈ ఫోన్ చైనాలో ప్రీ-బుకింగ్ అక్టోబర్ 18 నుండి ప్రారంభం కానుంది. 


రియల్‌మీ ఎక్స్2 ప్రో ఫీచర్స్.. 


డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ 


హెచ్‌డీ+ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ


ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855+


రియర్ కెమెరా: 64+13+8+మ్యాక్సో లెన్స్ ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్


బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్


ధర: 


6జీబీ+64జీబీ- సుమారు రూ.25,990


8జీబీ+128జీబీ- సుమారు రూ.27,990


12జీబీ+256జీబీ- సుమారు రూ.31,990


మరింత సమాచారం తెలుసుకోండి: