అద్భుతమైన ఫీచర్లతో.. అతి తక్కువ ధరతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ఫోన్ హువావే. తాజాగా ఈ హువావే సంస్ద నుండి మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఆ సరికొత్త స్మార్ట్ ఫోనే హువావే ఎంజాయ్ 10. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చైనాలో అధికారకంగా విడుదల చేశారు. అదిరిపోయే కెమెరా పిక్సేల్ తో ఈ ఫోన్ తయారయ్యింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధరల దగ్గరకు వస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.12,000, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 14,000 రూపాయిలు ఉంది. 


హువావే ఎంజాయ్ 10 ప్రత్యేకతలు .. 


48 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా, పంచ్ హోల్ సెల్పీ కెమెర డిస్ ప్లే,


6.39 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే,


స్క్రీన్ టు బాడీ రేషియో 90.15 శాతం,


స్క్రీన్ రిజల్యూషన్ 720×1560 పిక్సెల్స్,


ఆక్టాకోర్ హై సిలికాన్ కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: