ఒప్పో సంస్థ ఈ సంవత్సరం చాల మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం ఒప్పో సంస్ద ఒప్పో రెనో 2 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే విడుదల అయినా రెండు నెలల్లోనే స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంకు ఆఫర్లు కూడా బాగా ఉన్నాయి. ఒప్పో రెనో 2F, ఒప్పో రెనో 2Z ఫోన్లు రూ.2,000 ధర తగ్గించింది ఒప్పో సంస్ద. 


మొదట ఈ ఫోన్ల తగ్గింపు ఉంటుందని లీకుల ద్వారా సమాచారం రాగా అది చివరికి నిజమై ఒప్పో ప్రేమికులకు ఊరటనిచ్చింది. అయితే ఒప్పో రెనో 2ఎఫ్ ధర రూ.25,990 ఉండగా ఇప్పుడు రూ.23,990కు చేరింది. రెన్ 2జెడ్ ధర రూ.29,990 ఉండగా, ఇప్పుడు ధర రూ.27,990గా ఉంది. అయితే ఈ ఫోన్లకు డైరెక్ట్ ఆప్షన్ ఏ కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 


కాగా రేపటి నుండి అంటే నవంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఒప్పో సర్వీస్ సెంటర్లలో ఈ ఫోన్లు కొనేవారికి ఉచితంగా స్క్రీన్ గార్డ్, బ్యాక్ కవర్ అందించనున్నారు. అయితే ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్లు కూడా అదిరిపోయాయి అని చెప్పచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒప్పో ఫోన్ కొనాలి అనుకునేవారు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని చూసి కొనుగోలు చెయ్యండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: