మోసాలు ఎక్కడ జరగవు.. ప్రతి చోటా ఏదో ఒక విధంగా మోసం జరుగుతుంది. మనుషులు అంటేనే మోసం అనేలా సమాజం తయారవుతుంది. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారినే బురిడీ కొట్టిస్తున్నారు ఈ కేటుగాళ్లు. అలాంటి కేటుగాళ్లకు అందులు కనిపిస్తే ఊరికే వదులుతార ? సహాయం చేసినట్టే చేసి డబ్బుని కాజేస్తారు. 

 

ఎక్కడైనా సరే.. ఆటో ఛార్జి కావచ్చు.. బ్యాంకు మని డ్రా కావచ్చు.. ఇలా ఏది అయినా సరే మోసం చేసేవాళ్ళు పక్కనే ఉంటారు. అందుకే ఇక మీద అందులు ఎవరి చేతిలో మోసపోకడదు అని అందుల కోసం ఆర్బీఐ సంచలనంగా కొత్తగా సూపర్ యాప్‌ను రూపొందించింది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ మ‌ని యాప్‌ను ఆవిష్క‌రించారు. 

 

మొబైల్ ఏయిమోసాలు ఎక్కడ జరగవు.. ప్రతి చోటా ఏదో ఒక విధంగా మోసం జరుగుతుంది. మనుషులు అంటేనే మోసం అనేలా సమాజం తయారవుతుంది. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారినే బురిడీ కొట్టిస్తున్నారు ఈ కేటుగాళ్లు. అలాంటి కేటుగాళ్లకు అందులు కనిపిస్తే ఊరికే వదులుతార ? సహాయం చేసినట్టే చేసి డబ్బుని కాజేస్తారు. డెడ్ నోట్ ఐడెంటిఫైర్ యాప్ ద్వారా.. అంధులు కరెన్సీ నోట్ల‌ను గుర్తించ‌డం సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ మ‌ని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. భారతీయ క‌రెన్సీ నోట్ల‌పై అనేక ఫీచ‌ర్లు ఉంటాయ‌ని, అందులు కూడా నోట్ల‌ను గుర్తించే విధంగా యాప్‌ను రూపొందించామ‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

 

ఏది ఏమైనా ఇలాంటి యాప్ రావడం ఆనందకరం అనే చెప్పాలి. ఎందుకంటే యాప్ చాలా అద్భుతమైనది. ఈ యాప్ వల్ల అందులు ఎవరి చేతిలో మోసపోకుండా వారికీ సహాయంగా ఉంటుంది ఈ యాప్. 

మరింత సమాచారం తెలుసుకోండి: