దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా చాలా రోజుల తర్వాత కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, వాటర్ డ్రాప్ నాచ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ వంటి ఎన్నో ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంది. ఈ ఫోన్ ధర మనదేశంలో కేవలం రూ.6,299గా నిర్ణయించారు. 

 

ఎన్నో రోజుల తర్వాత మళ్ళి ఫార్మ్ లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అదరగొడుతుంది. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండి మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ స్మార్ట్ ఫోన్. తక్కువ ధరకే ఎక్కువ లాభాలు అందిస్తుంది ఈ స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో ఓ సారి లుక్ వెయ్యండి. 

 

అదరగొడుతున్న ఫీచర్లు ఇవే.. 

 

5.7-అంగుళాల HD+ డాట్ నోచ్ డిస్ప్లే,

 

1520 x 720 పిక్సెళ్ల రిజల్యూషన్,

 

19: 9 యాస్పెక్ట్ రేషియోని,

 

2GHz క్వాడ్-కోర్ మీడియాటెక్,

 

16nm ప్రాసెసర్‌ తో 2GB ram, 32GB స్టోరేజి. 

 

మైక్రో SD కార్డ్ ఫోన్ స్టోరేజిని 256GB వరుకు పెంచవచ్చు. 

 

ఈ ఫోనులో ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: