గత 20 ఏళ్లుగా ఎప్పటి స్ట్రాంగ్ ఫోన్ .. సూపర్ ఫోన్ అని అనిపించుకుంటూ కొనసాగుతుంది అంటే అది నోకియా ఫోనే. నిజానికి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంతో ఈ స్మార్ట్ ఫోన్ పోటీ పడలేకపోయినప్పటికీ ఈ సంస్ద నుండి ఫోన్ వచ్చింది అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి మరి తీసుకుంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఎన్నో అద్భుతమైన సూపర్ మొబైల్స్ అందించిన నోకియా మరో సూపర్ కెమెరా ఫోన్ ను వినియోగరులకు అందించాలి అని ఉంది.. 

 

స్మార్ట్ ఫోన్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనంది నోకియా 9.3 ప్యూర్ వ్యూ. ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తున్నారు అని మాత్రమే వార్తలు వస్తున్నాయ్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే లాంచ్ కావాల్సింది.. కానీ కరోనా వైరస్ ప్రభావం ఈ స్మార్ట్ ఫోన్ పై కూడా పడింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ తయారు కాలేదు.. లాంచ్ కాలేదు.. ఇంకా ఈ సూపర్ ఫోన్ నోకియా 9 ప్యూర్ వ్యూను నుండి రెండో మోడల్ గా రెడీ అవుతుంది. 

 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ఫోన్ నోకియా 9.2 ప్యూర్ వ్యూ పేరుతో లాంచ్ అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ ఫోన్ 9.3 ప్యూర్ వ్యూ పేరిట లాంచ్ కానుందని తాజా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్ట్ నుండి డిసెంబర్ వరుకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 45 వేలకుపైగా ఉండే అవకాశం ఉంది. మరి ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: