శాంసంగ్.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినా ఈ ఫోన్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫోన్లను తమ వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఇంకా ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల కోసం తీసుకు వస్తుంది.. ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే? శాంసంగ్ గెలాక్సీ ఏ71 5జీ.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లంచ్ అవుతుంది అనేది పూర్తిగా క్లారిటీ లేదు కానీ ఇప్పటి వరుకు ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి విడుదలైన ఫీచర్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

శాంసంగ్ గెలాక్సీ ఏ71 5జీ ఫీచర్లు ఇవే..

 

స్మార్ట్ ఫోన్ లో 5జీ ఫీచర్ అందుబాటులో ఉంది. 

 

8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,  

 

4370 ఎంఏహెచ్ బ్యాటరీ, 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు.37,800 ఉండే అవకాశం ఉంది.. అయితే మోడల్ బట్టి ధర ఉండనుంది.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. సాధారణ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో రానుంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: