రియల్మీ.. ప్రస్తుతం చీపెస్ట్ సెల్ ఫోన్.. అతి తక్కువ ధరకే అతి ఎక్కువ ఫిచర్స్ తో అదిరిపోయే సెల్ ఫోన్స్ వస్తున్నాయి.. అలాంటి ఈ రియల్ మీ నుండి ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వినియోగదారుల ముందుకు రానుంది. ఇంకా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు స్పెసిఫికేషన్లు, ధర ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.
రియల్ మీ ఎక్స్50 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
రియల్ మీ ఎక్స్50 5జీ సపోర్ట్,
30W ఫాస్ట్ చార్జింగ్,
6.55 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే,
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా,
32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది అని సమాచారం.. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది చూడాలి.