చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయినా ఒప్పో.. తన ఒప్పో ఏ92ఎస్ చాల అంటే చాలా సైలెంట్ గా లాంచ్ చేసేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కి ప్రత్యేకం కెమెరా అనే చెప్పాలి.. అంతేకాదు! ఈ స్మార్ట్ ఫోన్ 5జీని సపోర్ట్ చేస్తుంది.. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

 

ఒప్పో ఏ92ఎస్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు! 

 

6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,

 

16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్.

 

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా. 

 

IHG

 

ఇంకా ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి.. అవి ఏంటి అంటే.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధరను రూ.23,700 నిర్ణయించింది. 

 

ఇంకా హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,000 నిర్ణయించారు. 

 

IHG

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ బ్లాక్, వైట్ రెండు రంగుల్లో లభించనున్నాయి. 

 

అయితే ప్రస్తుతం కేవలం చైనాలోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. త్వరలోనే భారత్ లోను లాంచ్ కానుంది. 

      

మరింత సమాచారం తెలుసుకోండి: