ఒప్పో స్మార్ట్ ఫోన్ సంస్ద మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ సంస్ద ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో ఫైండ్ ఎక్స్2 సిరీస్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మన దేశంలో లాంచ్ కానుంది.. ఆ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు.. ధర ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.  

 

 

ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు!

 

6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్, 

 

 

8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 

 

రెండు మెగా పిక్సెల్ సెన్సార్ల, 

 

32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

 

4025 ఎంఏహెచ్ బ్యాటరీ, 

 

 

ఈ ఒఫ్పో ఫైండ్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.83,400గా నిర్ణయించారు.. అయితే ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి.                                                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: